అంతరిక్షంలో మొదటిసారిగా షూటింగ్
Timeline

అంతరిక్షంలో మొదటిసారిగా షూటింగ్

‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఓ రష్యన్ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరపనున్నారట. ఇందుకోసం చిత్ర బృందంలో అందరూ శిక్షణ కూడా పొందారట. అందరూ కలిసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిత్రీకరణ జరపనున్నారట. ఈ సినిమాను క్లిమ్‌ షిఫెన్కో అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్‌ ఏజెన్సీ రోస్‌కాస్మోస్‌ త్వరలోనే అంతరిక్షంలో ఈ చిత్ర షూటింగ్‌ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్‌ నటి యూలియా పెరెసిల్డ్‌ ప్రధాన పాత్రలో నటించనుంది.

Leave a Reply

Your email address will not be published.