సాయి ధరమ్ తేజ్ ట్వీట్…
Tollywood

సాయి ధరమ్ తేజ్ ట్వీట్…

బైక్ యాక్సిడెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా తన ట్విట్టర్ ఎకౌంట్లో స్పందించిన సాయి ధరమ్ తేజ్. నాపై నా సినిమా రిపబ్లిక్ పై మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో కలుద్దాం అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు సాయి.