స్కూల్ వేళాయే.. కఠినమైన రూల్స్ ఇవే
Timeline

స్కూల్ వేళాయే.. కఠినమైన రూల్స్ ఇవే

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 9, 10, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ తెరవాలని నిర్ణయించింది. విద్యాసంస్థల ప్రారంభానికి విద్యాశాఖ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులే.. కనీసం ఓ రెండు నెలలైనా ప్రత్యక్షంగా చదువు చెబితే పిల్లల రిజల్ట్ బావుంటుందేమో అని పాఠశాల యాజమాన్యం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా కొన్ని కఠినమైన రూల్స్ మధ్య పాఠశాలలు తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

When Will Schools, Colleges Reopen in India?

స్కూల్స్, కాలేజీలు ప్రతి రోజు శానిటేషన్ చేయాలి. టాయులెట్లు, వాటర్ ట్యాంక్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాంతాలు కచ్చితంగా శానిటేషన్ చేయాలి.

School College Reopening News Unlock 4.0: Big statement from Education  Minister, now ready to open school-college

తరగతి గదిలో 20 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

Bahrain to start school year on September 6 | Bahrain – Gulf News

స్కూల్ ఫర్నిచర్‌ని, స్టేషనరీ, స్టోరేజ్ ప్రాంతాలను, కిచెన్‌లను, ల్యాబ్‌లను శుభ్రపరచాలి.

Gurgaon nurse tests positive in Panipat, Haryana tally reaches 17 | India  News,The Indian Express

తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న విద్యార్థులను మాత్రమే క్లాసులకు అనుమతించాలి.

When UP Schools Will Reopen Uttar Pradesh School Open After Lockdown -  सितंबर से खुल जाएंगे उत्तर प्रदेश के सारे स्कूल, कोरोना के चलते मार्च से चल  रहे हैं बंद, यह होगी

విద్యార్ధులకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఉండే పాఠశాలకు అనుమతించకూడదు.

COVID-19: Schools for classes 9 to 12 to reopen in Pune city from January  4- The New Indian Express

ఈ నెల 20లోగా ప్రతి స్కూలు, కాలేజీని శుభ్రపరిచి శానిటేషన్ చేయించాలి.

Schools Reopening News: View: To open or not is not the question, securing  the schools is the task - The Economic Times

విద్యార్ధులతో పాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

How India can transform education in the post-coronavirus world

పరీక్షలు రాసే వారికి హాజరు శాతం కచ్చితంగా ఉండాలని నిబంధన పెట్టకూడదు.

Leave a Reply

Your email address will not be published.