spot_imgspot_img

నగరాన్ని వణికిస్తోన్న డెంగీ ఫీవర్‌.. పదో తరగతి విద్యార్థిని మృతి

జంటనగరాల్లో ప్రజలను డెంగీ ఫీవర్‌ వణికిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని రసూల్‌పురలో పదో తరగతి విద్యార్థిని డెంగీతో మృతి చెందింది. వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ గౌతమి అనే విద్యార్థిని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరింది.
జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందించారు. ప్లేట్‌లెట్స్‌ భారీగా పడిపోవడంతోనే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు.

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts