Breaking News :

  1. Home
  2. ఆరోగ్యం

Category: సైన్స్

ఆరోగ్యం
కరోనా బ్రేకింగ్: ఇండియన్ మార్కెట్లోకి రానున్న సిప్లా, ఒకే ఒక్క అమెరికా ఆమోదం పొందిన మందు

కరోనా బ్రేకింగ్: ఇండియన్ మార్కెట్లోకి రానున్న సిప్లా, ఒకే ఒక్క అమెరికా ఆమోదం పొందిన మందు

గిలియడ్ సైన్స్ యొక్క ప్రయోగాత్మక COVID-19 చికిత్స కోసం తయారుచేసిన రెమెడిసివిర్ యొక్క సాధారణ వెర్షన్లను తయారు చేయడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన సిప్లా ఆదివారం భారత డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం పొందింది. సిప్లా ఈ మందుని సిప్రెమి అనే పేరుతొ మార్కెజ్ట్లోకి విడుదల చేయనుంది “అత్యవసర మరియు అపరిష్కృతమైన…

ఆరోగ్యం
కరోనా కట్టడికి చేతులు కలిపిన మైక్రోమాక్స్ + తెలంగాణ

కరోనా కట్టడికి చేతులు కలిపిన మైక్రోమాక్స్ + తెలంగాణ

మైక్రోమాక్స్ బ్రాండ్ కింద గాడ్జెట్‌లను ఉత్పత్తి చేసే మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారు భగవతి ప్రొడక్ట్స్ , కోవిడ్ -19 మహమ్మారి కోసం అభివృద్ధి చేస్తున్న మెకానికల్ వెంటిలేటర్లను తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వ చొరవ అయిన టి-వర్క్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది . ఇందులో భాగంగా, మైక్రోమ్యాక్స్ హైదరాబాద్ శివార్లలోని ఇ-సిటీలో ఉన్న దాని తయారీ కేంద్రంలో వెంటిలేటర్ల ఉత్పత్తిని చేపట్టడానికి అంగీకరించింది.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో…

టెక్నాలజీ
వావ్: టామ్ క్రూజ్ తో అంతరిక్షంలో సినిమా తీయనున్న నాసా

వావ్: టామ్ క్రూజ్ తో అంతరిక్షంలో సినిమా తీయనున్న నాసా

నాసా మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ కలిసి నిజంగానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సినిమా షూట్ చేయాలనీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా జరిగితే ఈ సినిమానే విస్మలోనే మొట్టమొదటి అంతరిక్షంలో తీసిన చిత్రం అవుతుంది.

ఆరోగ్యం
కరోనా బ్రేకింగ్: రెండు మూడు వారాల్లో వ్యాక్సిన్

కరోనా బ్రేకింగ్: రెండు మూడు వారాల్లో వ్యాక్సిన్

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పేర్కొంది.  ఒకవేళ మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) విజయవంతమైతే, వచ్చే…

ఆరోగ్యం
థాంక్యూ కరోనా! మొత్తానికి ఓజోన్ చిల్లు మాయం చేసావ్

థాంక్యూ కరోనా! మొత్తానికి ఓజోన్ చిల్లు మాయం చేసావ్

కరోనా వైరస్‌తో అల్లాడుతున్న మానవాళికి ఇది నిజంగా శుభవార్తే. అర్కిటిక్‌పై ఓజోన్ పొరకు ఏర్పడిన అతి పెద్ద రంధ్రం పూడుకుపోయింది. స్ట్రాటో ఆవరణంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలతోపాటు అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఓజోన్ పొరకు అయిన రంధ్రం మూసుకుపోయినట్టు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ కమిషన్ తరపున కోపర్నికస్…

ఆరోగ్యం
క‌రోనాకి విరుగుడు.. అది కూడా ఇండియాలోనే

క‌రోనాకి విరుగుడు.. అది కూడా ఇండియాలోనే

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మన దేశంలో బహుళార్థసాధక (మ‌ల్టీప‌ర్ప‌స్‌) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కుష్టు వ్యాధిని సమర్థంగా అడ్డుకున్న‌ ఈ వ్యాక్సిన్.. క‌రోనా వైరస్ ఆట కూడా క‌ట్టించ‌గ‌ల‌ద‌ని కౌన్సిల్ ఫ‌ర్ సైంటిఫిక్, ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్‌)…

ఆరోగ్యం
కరోనా వచ్చిన విషయం ఆ దేశం దాచిపెడుతుందా?

కరోనా వచ్చిన విషయం ఆ దేశం దాచిపెడుతుందా?

 ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు COVID-19 తో పోరాడుతున్నాయి, అయితే ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య వ్యవస్థలను కూడా కరోనావైరస్ సవాలు చేస్తున్నందున, ఎటువంటి కేసులు లేవని చెప్పుకునే ఒక దేశం ఉంది: ఉత్తర కొరియా  “ఒక్క కరోనా వైరస్ రోగి కూడా బయటపడలేదు” అని సాంగ్ ఇన్…

ఆరోగ్యం
బ్రేకింగ్:కరోనాపై జపాన్ ఔషధం బానే పని చేస్తుందట

బ్రేకింగ్:కరోనాపై జపాన్ ఔషధం బానే పని చేస్తుందట

కరోనావైరస్ రోగులలో ఇన్ఫ్లుఎంజా యొక్క కొత్త జాతులకు చికిత్స చేయడానికి జపాన్లో ఉపయోగించిన ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు చైనా వైద్యాధికారులు ద్రువీకరించినట్టు జపాన్ మీడియా తెలిపింది చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారి జాంగ్ జిన్మిన్ మాట్లాడుతూ, ఫుజిఫిలిం యొక్క అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన ఫవిపిరవిర్, వుహాన్ మరియు…

ఆంధ్ర ప్రదేశ్
దయచేసి కరోనా విషయంలో కెసిఆర్, జగన్ చెప్పింది నమ్మండి.. అందులో తప్పు లేదు

దయచేసి కరోనా విషయంలో కెసిఆర్, జగన్ చెప్పింది నమ్మండి.. అందులో తప్పు లేదు

కరోనా పై నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాటిపై ఉన్న అపోహలు పోగొట్టేలా, భయబ్రాంతులకు లోనవ్వకూడదు అని కొన్ని సలహాలు చేసారు. అంతే కాకుండా బంద్ కూడా ప్రకటించారు. అయితే ఇద్దరు సీఎం లు…

ఆరోగ్యం
Great story of how INDIA has dealt with the treat of COVID-19 with far greater tenacity and firmness than ALMOST ALL countries in the world

Great story of how INDIA has dealt with the treat of COVID-19 with far greater tenacity and firmness than ALMOST ALL countries in the world

Great story of how INDIA has dealt with the treat of COVID-19 with far greater tenacity and firmness than ALMOST ALL countries in the world

ఆంధ్ర ప్రదేశ్
ఏపీని తాకిన కరోనా వైరస్.. కేస్ 1

ఏపీని తాకిన కరోనా వైరస్.. కేస్ 1

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది.  ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ యువకుడు నివసించే ప్రాంతమైన చిన్న…

సైన్స్
మహిళారోబోతో ఇస్రో ప్రయోగం

మహిళారోబోతో ఇస్రో ప్రయోగం

ఇస్రో వచ్చే ఏడాది సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఎప్పటి నుండో అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు ఇస్రో యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్…

వైరల్
బాబోయ్..అది భూమిని గుద్దితే ప్రమాదం తప్పదంటున్న నాసా

బాబోయ్..అది భూమిని గుద్దితే ప్రమాదం తప్పదంటున్న నాసా

భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. బాక్సింగ్ డే రోజున ఆ గ్ర‌హ‌శ‌క‌లం భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూమికి స‌మీపంగా వెళ్తున్న ఆ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారు 2034 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న‌ది. సుమారు 27 వేల…

సైన్స్
#Chandrayaan2: ఛాలెంజిగ్ గా తీసుకోని సక్సెస్ అయ్యాడు

#Chandrayaan2: ఛాలెంజిగ్ గా తీసుకోని సక్సెస్ అయ్యాడు

విక్రమ్ లాండింగ్ కూలిపోవడంతో.. దానికి సంబంధించిన శకలాల కోసం ఇస్రో, నాసా ప్రయత్నాలు చేశాయి. కానీ, గుర్తించలేకపోయాయి. అయితే, ఈరోజు నాసా ఆ శకలాలను గుర్తించినట్టు ప్రకటించింది. కానీ, ఆ శకలాలను గుర్తించింది నాసా కాదు. మనవాడే. మన భారతీయుడే. చంద్రయాన్ 2తో కానీ, నాసాతో కానీ అతనికి…

సైన్స్
Chandrayaan2: విక్రమ్ ఆచూకీ ఫొటోలను షేర్ చేసిన నాసా

Chandrayaan2: విక్రమ్ ఆచూకీ ఫొటోలను షేర్ చేసిన నాసా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్ప కూలటంతో నిరాశ చెందిన అసలు విక్రమ్ ఆచూకీ దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఫైనల్ గా విక్రమ్ ఆచూకీ కనిపెట్టారు నాసా…

క్రైమ్
15 సంవత్సరాల్లో 684 శాస్త్రవేత్తల మృతి

15 సంవత్సరాల్లో 684 శాస్త్రవేత్తల మృతి

అమీర్‌పేటలోని డీకే రోడ్డులో ఎస్ సురేశ్ కుమార్ (56) అనే శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆయన బాలానగర్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. సురేశ్ కుమార్ నివాసం ఉంటున్న అన్నపూర్ణ…

సైన్స్
మాంసాహారం తినండి.. పర్యావరణాన్ని రక్షించండి

మాంసాహారం తినండి.. పర్యావరణాన్ని రక్షించండి

భూమి మీద నివసిస్తున్న అనేక మందిలో శాకాహారులు ఉంటారు. మాంసాహారులు ఉంటారు. ఈ క్రమంలోనే కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల కార్బన్ ఉద్గారాల శాతం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని ఇప్పటి వరకు అంతా భావించారు. అయితే అది ఎంత మాత్రం నిజం కాదని తేలింది. నిజానికి…

సైన్స్
ల్యాండర్ విక్రమ్ ఫొటోలు తీసిన నాసా

ల్యాండర్ విక్రమ్ ఫొటోలు తీసిన నాసా

చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్​ ల్యాండింగ్​ అయ్యే క్రమంలో తడబడిన ల్యాండర్​ ‘విక్రమ్​’ ఫోటోలను తమ లూనార్​ రికానసెన్స్ ఆర్బిటర్​ వ్యోమనౌక తీసినట్లు నాసా ప్రకటించింది. రెండు రోజుల క్రితం తమ ఆర్బిటర్​ పంపిన ల్యాండర్​ విక్రమ్ చిత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కొత్త చిత్రాలను పాత వాటితో పోల్చి…

న్యూస్
చంద్రయాన్-2: రంగంలోకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

చంద్రయాన్-2: రంగంలోకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ పునురుద్ధరణకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. విక్రమ్ ల్యాండర్ సిగ్నల్…

న్యూస్
ఇస్రో కి దొరికేసిన విక్రమ్

ఇస్రో కి దొరికేసిన విక్రమ్

చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా చందమామకు చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్‌ ల్యాండర్‌ లోకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండ్‌ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్‌ థర్మల్‌ ఇమేజ్‌ను ఆర్బిటర్‌…

భారత్
మమ్మల్ని ఇన్స్పైర్ చేసారు అంటూ ఇస్రోని అభినందించిన నాసా

మమ్మల్ని ఇన్స్పైర్ చేసారు అంటూ ఇస్రోని అభినందించిన నాసా

చంద్రుడిపై ల్యాండ్ అవ్వటం లో కాస్త దగ్గరి వరకు వెళ్లి విఫలం చెందిన ఇస్రో ని సామాన్య జనం , మన నాయకులే కాదు ఏకంగా నాసా కూడా అధైర్యపడొద్దని భరోసా కల్పించే వ్యాఖ్యలు చేసింది. దీని పై ట్విట్టర్ లో నాసా ట్వీట్ చేసింది. స్పేస్ పై…

న్యూస్
మంగాయమ్మ కాన్పు చట్ట వ్యతిరేకం

మంగాయమ్మ కాన్పు చట్ట వ్యతిరేకం

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 74 సంవత్సరాల మంగాయమ్మ కాన్పు వ్యవహారంపై ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వృద్ధురాలికి ఐవీఎఫ్ చేసిన వైద్యులపై మండిపడింది. ‘74 ఏళ్ళ వయసున్న వృద్ధురాలికి ఐవీఎఫ్ చేయడం బుద్దిలేని పని’ అని IFS పేర్కొంది. పాపులారిటీ కోసమే…

ది బిగ్ స్టోరీ
చంద్రయాన్ 2 : కనెక్షన్ కట్. నిరాశ పడొద్దన్న మోడీ

చంద్రయాన్ 2 : కనెక్షన్ కట్. నిరాశ పడొద్దన్న మోడీ

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 కు చంద్రుడిపై ఆఖరి నిమిషంలో ఇబ్బంది ఏర్పడింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపడానికి ముందు 15 నిమిషాలు ఎంతో కీలకమైనవి. 13 నిమిషాల వరకూ సిగ్నల్స్ అందుతూ సాఫ్ట్ ల్యాండింగ్ కు దగ్గర పడుతూండగా ఒక్కసారిగా ల్యాండర్ నుంచి స్పేస్…