బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఈసి పిటిషన్.. జోక్యం సరికాదన్న ఎస్ఈసి
Timeline

బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఈసి పిటిషన్.. జోక్యం సరికాదన్న ఎస్ఈసి

జిహెచ్ఎంసి ఎన్నికల్లో, ఎన్నికల అధికారుల తప్పిదం వల్ల స్వస్తిక్ గుర్తు కాకుండా వేరే గుర్తుతో పడ్డ ఓట్లను లెక్కించకూడదని తెలంగాణ హైకోర్టులో బీజేపీ వేసిన పిటిషన్ను కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఎన్నికల కమిషన్ దీనిపై లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఎన్నికల అధికారి నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం సరికాదు అన్న ఈసి.

జిహెచ్ఎంసి ఫలితాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ముగియడంతో అందులో బిజెపి మెజారిటీ సాధించింది.

ఇక తొలి రౌండ్ ఫలితాల్లో టిఆర్ఎస్ ముందంజలో ఉంది.

Leave a Reply

Your email address will not be published.