Entertainment
Crime Entertainment Tollywood

సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో.. నాని – కీర్తి – సమంత సినిమా

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట..  ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుండగా.. మరో కథానాయికగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. నాని-కీర్తి సురేష్ కలిసి గతంలో ‘నేను […]

Read More
Entertainment Timeline Tollywood

అన్‌స్టాప‌బుల్‌: బాలయ్య – మోహన్ బాబుల మధ్య వార్!

డిజిటల్ ప్రపంచంలో ‘ఆహా’ వేదిక సరికొత్త ప్రోగ్రామ్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అన్‌స్టాప‌బుల్‌’ షోను తీసుకొస్తున్నారు. తాజాగా దీనికి సంబందించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో చేస్తుంటే బాలయ్య తన ట్రాక్ ను పూర్తిగా మార్చేశారు అనిపిస్తోంది.. “అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అని గర్జిస్తూ నటసింహం డిజిటల్ ప్రొగ్రాంలోకి అడుగుపెట్టారు. ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు హాజరైయ్యారు. ఈ […]

Read More
Entertainment Timeline Tollywood

బిగ్ బ్రేకింగ్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. జీమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ తన నటనతో కన్నడలో ఎనలేని అభిమానులను […]

Read More
Entertainment Timeline Tollywood

ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ మూవీ రివ్యూ

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్‏గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ గ్రాండ్ గా నిర్వహించడంతో పాటుగా ప్రీమియర్ షోకి స్టార్ సెలెబ్రిటీలందరు రావడంతో ఈ […]

Read More
Entertainment Timeline Tollywood

పూరి – ఛార్మి ‘రొమాంటిక్’ మూవీ స్టిల్స్

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన ‘రొమాంటిక్’ సినిమా విడుదల ఈ శుక్రవారం విడుదల కానుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌కి పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. చార్మీ కౌర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాను […]

Read More
Entertainment Timeline Tollywood

రొమాంటిక్: రన్నింగ్ బస్ ను పరిపూర్ణంగా వాడేసిన ఆకాష్ పూరి

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన తాజా మూవీ ”రొమాంటిక్”. ఆకాష్ సరసన ఢిల్లీ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. రొమాన్స్ & యాక్షన్ తో కూడిన ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ కంటెంట్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా […]

Read More
Entertainment Timeline Tollywood

ఎన్టీఆర్ కారు.. జగిత్యాల బయలుదేరిన శ్రీముఖి

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇదిలావుంటే, రీసెంట్ గా కమెడియన్ ముక్కు అవినాష్ పెళ్లికి శ్రీముఖి హాజరైన విషయం తెలిసిందే. బిగ్ బిస్ షో నుంచి వీరి స్నేహం స్ట్రాంగ్ కావడంతో, వీరిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోస్ కూడా చేశారు. ఇక అవినాష్ రిసెప్షన్‌కు […]

Read More
Entertainment Timeline Tollywood

వాయిదా: సర్కారు వారు మరోసారి ఆగారు..!

2022 సంక్రాంతి రేసులో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. దాదాపుగా స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి రేసులోనే వున్నాయి. రెండు వారాలు కూడా గ్యాప్ లేకుండానే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించాయి. ఇక వెంకీ-వరుణ్ తేజ్ సినిమా ఎఫ్ 3 కూడా సంక్రాంతిపైనే కన్నేసింది. దీంతో సినిమా విడుదల తేదీలు మారుతాయా..? లేదా..? మారితే ఏ సినిమాలు వెనక్కి తగ్గుతాయనేది కొద్దిరోజుల్లోనే […]

Read More
Entertainment Timeline Tollywood

ఆర్యన్ ఖాన్ కు బెయిల్..? అనన్యపై పెరగనున్న ఒత్తిడి

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఈ నెల 30న బెయిల్ మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆర్యన్ స్నేహితురాలైన నటి అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. ఆమె వాట్సాప్ చాటింగ్ లు, ఫోటోలు, వాయిస్ నోట్స్ ను అనన్య పాండే […]

Read More
Timeline Tollywood

కోట శ్రీనివాస్ రావుపై నాగబాబు నీచమైన కామెంట్లు

గత నెల రోజులుగా మీడియా మొత్తమ్ మా ఎన్నికల అంశాన్ని నెత్తినేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఉప ఎన్నికలను సైతం మీడియా పక్కన పెట్టేసింది అంటే ఏ రేంజులో మా ఎన్నికల వేడి ప్రజల్లోకెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజుకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ప్రకాష్ రాజుకి ప్రత్యర్థిగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు బరిలోకి దిగాడు. అక్కడ మొదలైన వివాదం రోజు రోజుకీ ముదురుతూ వచ్చింది. లోకల్ […]

Read More
Tollywood

సాయి ధరమ్ తేజ్ ట్వీట్…

బైక్ యాక్సిడెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా తన ట్విట్టర్ ఎకౌంట్లో స్పందించిన సాయి ధరమ్ తేజ్. నాపై నా సినిమా రిపబ్లిక్ పై మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో కలుద్దాం అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు సాయి. Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “See you soon […]

Read More
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline Tollywood

విజ‌య్‌ దేవరకొండకి జోడీ కుదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయిక‌గా కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర బృందం. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని భామ అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో […]

Read More
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ […]

Read More
Timeline Tollywood

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుస ఆఫర్లు అందుకుంటోంది హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ నెల 12న ఆ సినిమా విడుదలవుతోంది. పోస్టర్లు, ట్రైలర్ ద్వారా కృతి చాలా మందిని ఆకట్టుకుంది. కృతి తొందరలోనే సూపర్‌స్టార్‌ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో మూడు కొత్త సినిమాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే నాని, సుధీర్‌బాబుల‌తో […]

Read More