నాన్ వెజ్ ధరలతో పోటీపడుతున్న కూరగాయల ధరలు
దేశంలో ఏ ధరలు చూసిన చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. క్రమంగా ఈ ధరలు అన్నిటిమీద ప్రభావం పడగా.. తాజాగా కూరగాయల రేటు కూడా నాన్ వెజ్ ధరలతో పోటీపడుతూ అందుకోలేని స్థాయికి చేరుకుంటున్నాయి. చికెన్ ధరతో సమానంగా కొన్ని కూరగాయల ధరలు ఉన్నాయి.. వాతావరణ ప్రాబ్లమ్స్, పెట్రోల్ ధరలతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈమధ్య కురిసిన వర్షాలు కూడా చేతికి వచ్చే పంట ఫలితాన్ని కూడా మార్చేశాయి. పూత, కాయ రాలిపోవడంతో […]