Politics
Politics Timeline

ట్రైన్స్: నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ !

కరోనా వాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. థర్డ్ వేవ్ వస్తే, వాక్సినేషన్ తోనే సమాధానం చెప్పాలనే గట్టి నిర్ణయం కేంద్రం తీసుకోంది. ఇప్పటికే 100 వంద కోట్ల టీకా డోసులు ఇచ్చి.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయికి ఎక్కింది. ఇక వాక్సినేషన్ తీసుకోని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు, పథకాలు ఏవి కూడా వర్తించవనే సీరియస్ షరత్తులు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ముంబై రాష్ట్రంలో లోకల్ ట్రైన్స్ […]

Read More
Politics Timeline

ఈటల ఎం తప్పు చేశారని.. టీఆర్ఎస్ మోసం చేసింది?

దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు    పూర్తయాయ్యాయని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక హుజురాబాద్ లో టిఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బండి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ దాడులను తిప్పికొడుదాం. ఈటెల రాజేందర్ ఏం తప్పు చేశారు..? ఆయనను టిఆర్ఎస్ ఎందుకు మోసం చేసింది..? అని బండి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఈటెల కీలక […]

Read More
Politics Timeline

స్టాలిన్‌ను క‌లిసిన ర‌జ‌నీకాంత్.. రూ. 50ల‌క్ష‌ల విరాళం

తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ని క‌లిసి రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళం అందించారు. ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ. 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు అందించిన విషయం తెలిసిందే.

Read More
Politics Timeline

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 వార్డులు గెలవగా, ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నికకు కోరం లేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. […]

Read More
Politics Timeline

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల ? […]

Read More
Politics Timeline

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి లకు ఢిల్లీలో వినతిపత్రం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని వివరించి, దేవాలయాలపై దాడులు గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్లాంట్ గురించి చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని, అమిత్ షా […]

Read More
Politics Timeline

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. గతంలో ఏ నాయకుడు కూడా జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య గురించి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన […]

Read More