అన్స్టాపబుల్: బాలయ్య – మోహన్ బాబుల మధ్య వార్!
డిజిటల్ ప్రపంచంలో ‘ఆహా’ వేదిక సరికొత్త ప్రోగ్రామ్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అన్స్టాపబుల్’ షోను తీసుకొస్తున్నారు. తాజాగా దీనికి సంబందించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో చేస్తుంటే బాలయ్య తన ట్రాక్ ను పూర్తిగా మార్చేశారు అనిపిస్తోంది.. “అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అని గర్జిస్తూ నటసింహం డిజిటల్ ప్రొగ్రాంలోకి అడుగుపెట్టారు. ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు హాజరైయ్యారు. ఈ […]