Timeline
Timeline

శిల్పా vs శ్రీముఖి: హింసాత్మక వినోదంతో నలిగిపోయిన శిల్పా.. నెటిజన్ల ఆగ్రహం

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బిగ్ బాస్ పెట్టె టాస్కుల వలన కంటెస్టెంట్ల కంటే చూసే ప్రేక్షకులే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కుటుంబంతో చూసే వీలు లేకుండా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే యదావిధిగా వారంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉండగా ఇంతలోనే సడన్ గా ఈ హౌస్ లోకి మాత్రం ఒక కొత్త వ్యక్తి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ వారంలో ప్రముఖ యాంకర్ […]

Read More
Timeline

ఇంటిని, ఆఫీస్ ని హాయిగా జయించండి

చాలా మంది మహిళలు ఇంటిపని, ఆఫీస్ పని రెండింటిని సమన్వయం చేసుకోలేక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆఫీస్‌లో చక్కని వాతావరణం ఉంటే ఇంటిపని కూడా సక్రమంగా చేసుకోగలరని నిపుణులంటున్నారు.రోజు ఆఫీస్‌కు వెళ్లగానే టీం సభ్యులందరితో కూర్చొని ఆ రోజు చేయాల్సిన పని సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. తరువాత పనులను విభజించుకోవాలి. దీని వలన పని భారం తగ్గుతుంది.నిర్విరామంగా పనిచేయకుండా మధ్యమధ్యలో సహోద్యోగులతో మాట్లాడుతూ హాస్యం వేసుకోవడం, ఇతర అంశాలపై చర్చించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. నెలలో చేయవలసిన పనులు, […]

Read More
Timeline

బీజేపీ మిషన్ 2024: సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్

గత ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో భయపడిపోయింది. టీడీపీ 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలకే పరిమితమే పునాదులతో సహా కదిలిపోయింది. ఈ ఫలితాలతో ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని స్పష్టమైంది. ఈ ఖాళీని పూరించాలని భాజాపా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయినా రానున్న ఐదేళ్లలో గట్టిగా పనిచేసి టీడీపీకి ప్రత్యాన్మాయంగా ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షంగా మారాలని భావిస్తోంది. అదే […]

Read More
Timeline

బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీవీ యాంకర్

యాంకర్‌ శ్వేతారెడ్డి కమలం గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె బుధవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు ఆమె తండ్రి కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో పై తాను పోరాడినప్పుడు కొందరు తప్ప ఎవరూ స్పందించలేదని, అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అండగా నిలబడలేదన్నారు. ఒక్క బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే తనకు అండగా నిలిచారని గుర్తు […]

Read More
Timeline

రాజధాని మార్పు ఉండదు: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

అమరావతే రాజధానిగా ఉంటుందని ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లను బుధవారం సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అంతే తప్ప రాజధానిని మార్చాలన్న ఆలోచన ఏమీ లేదన్నారు. ఇందులో ఎలాంటి […]

Read More
Timeline

ఆస్పత్రిలో అమిత్ షా.. చిన్నపాటి సర్జరీ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. చిన్నపాటి సర్జరీ కోసమే అమిత్ షా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని సమాచారం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న కేడీ ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల షా సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఆయన వెళ్లారు. ఆయన మంగళవారం సాయంత్రం కుటుంబం సభ్యులను కలుసుకున్నారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం […]

Read More
Timeline

పెళ్ళికి గోత్రం తప్పనిసరా… సైన్స్ ఏం చెప్పుతుంది?

హిందూ సాంప్రదాయంలో గోత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇంట్లోకాని గుడిలో కానీ ఏదయినా ముఖ్యమైన కార్యక్రమాలలో మన గోత్రాన్ని ఒకసారి మననం చేసుకోవడం తప్పనిసరి. పూజా కైంకర్యాలలో మన గోత్రం, మన పేరు, మనం ఉండే ప్రదేశం ఒకసారి చెప్పుకొని మన పూర్వీకుల అనుమతితో నేను ఈ కార్యక్రమాన్ని చేయదలచాను అని సంకల్పం చేసుకుంటాం. ఆలా మననం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనకి అందుతాయని ఒక నమ్మకం. అసలు ఈ గోత్రం అంటే ఏమిటి? […]

Read More
Timeline

ప్రతిరోజూ దొరికే అరటిపండుతో.. సరికొత్త ప్రయోజనాలు

ప్ర‌పంచంలోనే ఎక్కువ‌గా తినే పండు అరటిపండు. కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా ప్రతి రోజు దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని పండుగా తినవచ్చు లేదా జ్యుస్ గా సలాడ్ లో కూడా తినవచ్చు. వెనుకటికి ఒక శాస్రం ఉండేది […]

Read More
Timeline

సింగపూర్‌ మ్యూజియంలో అతిలోక సుందరి మైనపు విగ్రహం

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సెప్టెంబర్‌ 4 న ఆవిష్కరించనున్నట్టు టుస్సాడ్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇటీవల శ్రీదేవి జయంతిని పురస్కరించుకొని.. ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు శ్రీదేవి భర్త బోనికపూర్‌ అనుమతి కూడా తీసుకున్నట్టు తెలిపారు. ‘ శ్రీదేవి గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌ ‘ పేరుతో రూపొందుతున్న ఈ […]

Read More
Timeline

బీజేపీ ప్రతీకార రాజకీయాలకు బలైన బాధితుడిని: డీకే శివకుమార్

నా భాజపా మిత్రులను నేను అభినందిస్తున్నాను. నామీద పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయం. కార్యకర్తలు సంయమనం పాటించాలి. కర్ణాటకలో భద్రత కట్టుదిట్టం. మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి 8.35 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. దర్యాప్తునకు సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు గత ఐదు రోజులుగా […]

Read More
Timeline

టీడీపీ నేతల కుల గజ్జి చేష్టలు, దళిత MLA పై దాడి

రాజధాని ప్రాంతంలో తాడికొండ వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించి, దాడికి దిగిన టీడీపీ నేతల ఉదంతం కలకలం రేపింది. సోమవారం వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు […]

Read More
Timeline

సదవర్తి స్కాం పై విచారణ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్‌ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ […]

Read More
Timeline

RRR కోసం NTR డేరింగ్ డెసిషన్

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో భారీ ఎత్తున జరుగుతున్నది. ఎన్టీఆర్ కొమరం భీం సినిమాకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ జరగబోతున్నది. అక్టోబర్లో RRR కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ లుక్ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లోనూ & సినిమా లవర్స్ లోను ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. RRR […]

Read More
Timeline

అలా చేస్తే అస్సలు ఊరుకోనంటున్న కెసిఆర్

పంచాయతీరాజ్ పై ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా పంచాయతీరాజ్‌పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు […]

Read More