ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు
సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల ? […]