Viral
Viral

బ్రేకింగ్: మళ్లీ ఇన్స్టా గ్రామ్ డౌన్

వారం రోజుల్లో ఇంస్టాగ్రామ్ డౌన్ అవ్వడం ఇది రెండవ సారి. గతవారం ఫేస్బుక్ మరియు ఇతర అనుసంధానమైన సేవలు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలగడం మనం చూశాం. ఇప్పుడు మరొక సారి ఇంస్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగిన్నట్లు సమాచారం. గతవారం ఫేస్బుక్ సేవలకు అంతరాయం కలిగినప్పుడు దానికి కారణం ఏంటనేది ఆ సంస్థ తెలుపలేదు. Instagram, Facebook and Messenger go down for second time in a week https://t.co/2u08dVW4f5 pic.twitter.com/Stn91duUz8 — Daily Mail Online […]

Read More
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ […]

Read More
Timeline Viral

ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు

అక్కడి జనానికి మినరల్ వాటర్ అవసరం లేదు. ఫ్రీగా ఇచ్చినా కూడా తాగరు . కొండ ప్రాంతం నుంచి జాలువారుతూ వచ్చే నీరంటేనే వారికి ఇష్టం . ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఆ నీటినే తెచ్చుకొని తాగుతారు. ఉదయగిరి లోని దుర్గం కొండ నుండి వచ్చే నీటికి ఎంతో డిమాండ్ ఉంది. ఈ నీరు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది అని స్థానికుల నమ్మకం. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఎత్తైన కొండపై చారిత్రాత్మక కట్టడం దుర్గం […]

Read More
Timeline Viral

హిందూ సంప్రదాయమంటూ.. ఆవుకు సీమంతం

గోమాతను పూజించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే హన్మకొండలో ఏకంగా ఆవుకు సీమంతం చేశారు. హన్మకొండ ఎస్‌బీహెచ్‌ కాలనీలోని పీజేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పాశికంటి వీరేశం, శోభ దంపతులకు నలుగురు కొడుకులు. ఆడబిడ్డ లేదనే దిగులు వారిని వెంటాడుతుండేది. ఈ క్రమములోనే ఆవును కొని సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చిందని తెలియడంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు. కాగా, వరంగల్‌ కాశీబుగ్గ రామాలయం పూజారి మధుచారి సమక్షంలో ఆవుకు సీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం […]

Read More