మహిళా పేషేంట్ కి.. ల్యాబ్‌ వైద్యుడి వేధింపులు.. చివరికి…

Cropped close up of male doctor in clinic

హైదరాబాద్‌: మహిళలు చివరికి ఆస్పత్రికి వెళ్లాలన్న కూడా ఆలోచించాల్సిన పిరిస్థితి దాపురిస్తోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకిలో.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేసే వైద్యుడు.. మహిళా రోగిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. వివాహిత అయిన ఆ మహిళలను తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు.. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని చూడకుండా.. అశ్లీల చిత్రాలను సదరు మహిళా రోగి ఫోన్‌కు పంపి.. తన కామ దాహాన్ని తీర్చాలి.. కాదనొద్దంటూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. వైద్యుడి వేధింపులు ఎక్కువ కావడంతో… ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఆ మహిళ వణికిపోయింది.. చివరకు విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది.. ఇద్దరు కలిసి గోల్కొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టా

Read Previous

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తల్లి కన్నుమూత

Read Next

ఇటలీ కరోనా కష్టాలు: సోషల్ మీడియాలో వీడియో వైరల్