సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో.. నాని – కీర్తి – సమంత సినిమా
నేచురల్ స్టార్ నాని ‘దసరా’ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుండగా.. మరో కథానాయికగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. నాని-కీర్తి సురేష్ కలిసి గతంలో ‘నేను […]