బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు
Timeline

బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.