నాగ చైతన్యకు స్పెషల్ డే: పుట్టిన రోజు కాదు..పెళ్లి రోజు కాదు.. మరేంటి?
Timeline

నాగ చైతన్యకు స్పెషల్ డే: పుట్టిన రోజు కాదు..పెళ్లి రోజు కాదు.. మరేంటి?

నాగ చైతన్య తన కెరీర్ లో స్పెషల్ డే జరుపుకున్నాడు.. పుట్టిన రోజు కాదు..పెళ్లి రోజు కాదు.. మరి స్పెషల్ డే ఏమై ఉందటనేదే గా మీ ప్రశ్న.. అయితే విషయం తెలుసుకోవాంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..

నాగ చైతన్య సినీ కెరీస్ ప్రారంభించి నిన్నటితో సరిగ్గా పదేళ్ల పూర్తయ్యాయి. అక్కినేని సినీ వారసుడిగా తెలుగు తెరపైకి వచ్చిన నాగ చైతన్య 2009లో సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 5) హీరోగా మారాడు. అతడు నటించిన జోష్ సినిమా విడుదలైంది. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు స్టెప్ బై స్టెప్ తన ఇమేజ్ తో పాటు మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు నాగచైతన్య.

ఈ దశాబ్ద కాలంలో మెమొరబుల్ హిట్స్ తో ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే తన కెరీస్ వార్షికోత్సవం జరుపుకున్న నాగ చైతన్యకు పలువురు సినీ ప్రముఖలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.