Home స్పోర్ట్స్

స్పోర్ట్స్

సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ చేరుకుంది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడనుంది. కాగా ఈ సిరీస్‌కు...
ఇండియన్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇంటర్నెట్ లో మన వాళ్ళ హవా ఎక్కువగా ఉంటుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అంతా ఇంతా క్రేజ్ కాదు.ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా ఆటగాళ్ళు ఒక అరుదైన రికార్డ్ సాధించారు. 2015 డిసెంబరు -2019 డిసెంబరు మధ్యకాలంలో కోహ్లి...
భారత ఓపెనింగ్ బాట్స్ మెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ జట్టు కోచ్, భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఈ విషయాన్ని వివరించాడు. రాహుల్ కెరీర్ దృష్టిలో పెట్టుకొని అతన్ని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కెప్టెన్ గా...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తరువాత ఐసిసి వన్డే బ్యాట్స్‌మెన్ల జాబితాలో భారత కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు టాప్‌లో నిలిచారు. 887 పాయింట్లతో కోహ్లి తొలి స్థానంలోనూ, రోహిత్‌ శర్మ 873 పాయింట్లతో రెండో స్థానంలోనూ నిలిచారు. ఇటీవల టెస్టుల్లోను విరాట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడు...
విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ తార అనుష్క శర్మకు 2017, డిసెంబర్‌ 11న వివాహం జరిగింది. నిన్న మ్యాచ్ ముగిశాక వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తో మాట్లాడుతూ తన వెడ్డింగ్‌ యానివర్సరీ గురించి కోహ్లీ ప్రస్తావించాడు.ఇది తనకు చాలా ప్రత్యేక ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. డిసెంబరు 11న రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రోహిత్ శర్మ(75) ఫోర్లు, సిక్కర్లతో వీర విహారం చేశాడు. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్ (91) పరుగులతో అలరించాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (70*) ధాటిగా ఆడాడు....
హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందింది. వెస్టిండీస్ జట్టును 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కోహ్లీ 50 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 94 పరుగలు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 208 పరుగుల విజయలక్ష్యాన్ని...
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ లాంటి దారుణ ఘటనలు ఇక ముందు భవిష్యత్‌లోనూ అత్యాచారాలు పునరావృతం కాకుండా ఆపుతుందా అని జ్వాలా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం సైకాలజిస్టులను...
చారిత్రక పింక్‌ బాల్‌ డే అండ్ నైట్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 46 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. గులాబి బంతి మ్యాచులో కోహ్లీ తొలి శతకం బాదగా, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె అర్ధశతకాలు బాదేశారు. బుల్లెట్‌...
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ను సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. డిసెంబర్‌ లో నిర్వహించనున్న అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు సహకారం అదించాలని ఈ సందర్భంగా కెటిఆర్‌ ను కపిల్‌ కోరారు. కెటిఆర్‌ స్పందిస్తూ, ప్రభుత్వ...

కొత్త వార్తలు