కిశోర్ బి. దర్శకత్వం వహిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీకారం’. యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది.