వాల్మీకి రివ్యూ : చూడొచ్చా లేదా?

మిరపకాయ్ , గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ కి హిట్టు బొమ్మ లేదు. హరీష్ కూడా చాల కసితో వాల్మీకి ( గద్దల కొండ గణేష్ ) ని తెరకెక్కించాడు. ఈ రోజు ఈ సినిమా రిలీజు అయింది. వాల్మీకి తమిళ్ లో సూపర్ హిట్టైన సిద్దార్థ్…