ఎయిర్ ఇండియా ని సొంత చేసుకున్న టాటా
Business News Timeline

ఎయిర్ ఇండియా ని సొంత చేసుకున్న టాటా

తిరిగి టాటా చేతికే ఎయిర్ ఇండియా 

ఎయిర్ ఇండియా ని అత్యధిక బిడ్ చేసి గెలిచిన టాటా సన్స్

ఇప్పుడు ప్రభుత్వ సంస్థగా ఉన్న ఎయిర్ ఇండియాను ఒకప్పుడు స్థాపించింది టాటా వారే. 1932 లో JRD టాటా , టాటా ఎయిర్లైన్స్ ని స్థాపించారు. అంతే కాదు ఆయనే మొట్ట మొదటి లైసెన్సుడ్ పైలట్ అఫ్ ఇండియా కూడా .

1947 ఇండియా కి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో టాటా ఎయిర్లైన్స్ ని నేషనలైజ్ చేసి ఎయిర్ ఇండియా గా మార్చారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1946 లో ఇలా చేసారు. ఆ తరువాత 2 సంవత్సరాలకు ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ని ఏర్పాటు చేసి ముంబై నుండి లండన్ మరియు ఇతర దేశాలకు సర్వీసులను నడిపారు.