బిగ్ బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా
Timeline

బిగ్ బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా

కడప జైలులో రిమాండ్ లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ. జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేక గదిలో పెట్టి పర్యవేక్షణ చేస్తున్న జైలు సిబ్బంది. కరోనా పాజిటివ్ వచ్చిన 317 మందికి ముగ్గురు వైద్యులతో పర్యవేక్షణ. 317మంది కరోనా బాధితులను ప్రత్యేక వార్డుల్లో పెట్టిన జైలు అధికారులు

Leave a Reply

Your email address will not be published.