పరిటాల శ్రీరామ్ దంపతులకు కొడుకు.. కంగ్రాట్స్
Timeline

పరిటాల శ్రీరామ్ దంపతులకు కొడుకు.. కంగ్రాట్స్

పరిటాల శ్రీరామ్ దంపతులకు కొడుకు జనిమించిన విషయాన్నీ శ్రీరామ్ స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. దీనితో పరిటాల ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి . పరిటాల రవి అభిమానులు కూడా శ్రీరామ్ పోస్టుకి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా నీ కొడుకు రూపంలో మన రవన్న మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.