బేకింగ్: ఇన్సూరెన్స్ స్కాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
Timeline

బేకింగ్: ఇన్సూరెన్స్ స్కాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. శంషాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రభాకర్‌రెడ్డి బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారని ఏపీ ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.