యాదాద్రి గుడి పిల్లర్లపై చెక్కిన కెసిఆర్, కారు బొమ్మలు

తెలంగాణ లో యాదాద్రి గుడి నిర్మాణాన్ని సీఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టంగా తీసుకొని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ గుడి పిల్లర్లపై కెసిఆర్ & తన పార్టీ సింబల్ కారు గుర్తులు చెక్కించుకోవడం పై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే ఒక్క కెసిఆర్ ఫోటోనే కాకుండా ఇందిరా గాంధీ, మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రు గుర్తులను కూడా ఆ పిల్లర్లపై చెక్కించారు.

Image
Image
Image
Image
Image