బ్రేకింగ్: అమిత్ షా ని కలిసిన కేసీఆర్

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, రాజకీయాంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లుగా సమాచారం.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.

Image