కరోనా హెల్త్ బులెటన్ : తెలంగాణ : జులై 26
Timeline

కరోనా హెల్త్ బులెటన్ : తెలంగాణ : జులై 26

కరోనా హెల్త్ బులెటన్ : తెలంగాణ : జులై 26

తెలంగాణలో కొత్తగా 1473 కరోనా కేసులు.  మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి.  తెలంగాణలో 471కి చేరిన కరోనా మరణాలు.  తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,955.

Leave a Reply

Your email address will not be published.