కేటీఆర్ Vs రేవంత్: ఫాంహౌస్ కేసులో హైకోర్టు స్టే
Timeline

కేటీఆర్ Vs రేవంత్: ఫాంహౌస్ కేసులో హైకోర్టు స్టే

కేటీఆర్ ఫాం హౌజ్ వ్యవహారంలో ఎన్జీటీ జారీ చేసిన  ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు.

ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది – కేటీఆర్

ఇది రాజకీయ కక్షపూరిత పిటిషన్, రేవంత్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఫాంహౌజ్ నాది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు నివేదించిన కేటీఆర్.

నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని సవాల్ చేసిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published.