Home తెలంగాణ

తెలంగాణ

త్వరలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగారెడ్డి రీజియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం జాతర సందర్భంగా 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. త్వరలోనే రబీ సీజన్ కోసం రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల...
హైదరాబాద్ వాసులకు శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈనెల 10 నుంచి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిపై పడిపోయి కనిపిస్తే వాటిని తాకకుండా, సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌ లేదా దానిపై ఉన్నఫోన్‌ నెంబర్‌కు ఇవ్వాలని ఆటోమిక్‌ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
బెల్లంపల్లి, టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని 14, 29, 33, 21, 34, 18వ వార్డుల్లో పర్యటించి టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు అనేక పోరాటాలు చేశారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఆ దిశగా కృషి చేయకపోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో బోర్డు ఏర్పాటు చేయాలని సుమారు 190...
సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి 9న ఇప్పటికే దర్బార్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కూడా. తెలుగులోనే దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. పండగ మంచి ఊపుతో మొదలు కావడంతో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాతో అది...
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసికి, సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌కి మధ్య ట్విట్టర్‌ వేదికగా వార్‌ సాగింది. సిపి సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ అసద్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిశ నిందితులను ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ చేయడం దారణమన్నారు. బుల్లెట్లు కడుపులో దింపడం సరైంది కాదంటూ సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ...
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి తిరుమల లో ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది.. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లినటువంటి మంత్రి హరీష్ రావు కి తిరుమల్లో ఘోరమైన అవమానం ఎదురైందని చెప్పాలి… కాగా ఒక రాష్ట్రానికి మంత్రిగా...
గత నెల 27న మిచిగాన్ లో ప్రమాదంతీవ్ర గాయాలతో మరణించిన చరితారెడ్డిఇంటికి చేరుకున్న మృతదేహం గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగాన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ఆమె...
రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బిజెపిని రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చీఫ్ కె చంద్రశేఖర్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కెసిఆర్ ఎన్నికలకు వ్యూహాన్ని పార్టీ నేతలతో చర్చించారు.

కొత్త వార్తలు