పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు సింగర్ స్మిత కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఆవిడే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
నిన్న వ్యాయామం చేస్తున్న సమయంలో కాస్త అలసటగా అనిపించి, ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నానని, తనతో పాటు తన బస్తా శశాంక్ కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని, మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని అందులో పేర్కొన్నారు.
త్వరలోనే కరోనా నుండి బయటపడి ప్లాస్మా దానం చేస్తాను అని చెప్పారు.