Breaking News :

  1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ది బిగ్ స్టోరీ

ఆంధ్ర ప్రదేశ్
మోడీ లేఖ: మాణిక్యాల రావు గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది

మోడీ లేఖ: మాణిక్యాల రావు గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది

భాజపా సీనియర్ నాయకులు, చంద్రబాబు కేబినెట్లో మంత్రి గా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు మరణించారు. 28 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. కరోనా జయించి తిరిగొస్తారని అందరూ ఆశించారు. ఆయన కూడా కరోనా సోకాక వీడియో విడుదల చేశారు. కానీ 28 రోజులు పోరాడి కరోనాతో మరణించారు. మాణిక్యాలరావు 20…

ఆంధ్ర ప్రదేశ్
ఏపీ గవర్నర్ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు పై హైకోర్టు స్టేటస్ కో

ఏపీ గవర్నర్ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు పై హైకోర్టు స్టేటస్ కో

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి…

BREAKING: ప్రైవేట్ ఆసుపత్రికి కరోనా అనుమతి రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వైరస్ నానాటికి వేగంగా పెరిగిపోతున్న వేళ ఈ భయంకర పరిస్థితిని సైతం సొమ్ము చేసుకునేందుకు ఆరాటపడుతున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సమాయత్తమవుతోంది. కరోనా బాధితుల నుంచి అమానుషంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.లక్షల చొప్పున ఫీజు వసూలు చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు…

ఆంధ్ర ప్రదేశ్
కామెడీ చేస్తున్న చంబా నాయుడు

కామెడీ చేస్తున్న చంబా నాయుడు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ మీద మొదలయింది. అయితే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నేతలను రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.…

ఆరోగ్యం
బిగ్ షాకింగ్: అమిత్ షా కి కరోనా పాజిటివ్

బిగ్ షాకింగ్: అమిత్ షా కి కరోనా పాజిటివ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ,…

ఆరోగ్యం
కరోనా విషయంలో ఆ బాధ్యత ప్రభుత్వానిదే: కిషన్ రెడ్డి

కరోనా విషయంలో ఆ బాధ్యత ప్రభుత్వానిదే: కిషన్ రెడ్డి

హైద‌రాబాద్‌: గచ్చిబౌలి టిమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, గాంధీ హాస్పిటల్స్ ని సందర్శించి, అందుతోన్న వైద్యం, వసతులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది.. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలి.. కరోనాను కట్టడి…

ఆంధ్ర ప్రదేశ్
బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా?

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా?

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విపక్షాలు టీవీ డిబేట్లలో దుమారం లేపుతున్నాయి. లాజిక్కు లేకుండా వాదనలు చేస్తున్నారు. వీళ్లకు తోడు పచ్చ మీడియా యాంకర్లు ఎమోషనల్ అయిపోయి మరీ లైవ్ లోనే ఏడ్చేస్తున్నారు. నిన్న గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చం.బా…

ఆంధ్ర ప్రదేశ్
జగన్ 3 రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదం, ఆనందంలో ఆంధ్ర ప్రజలు

జగన్ 3 రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదం, ఆనందంలో ఆంధ్ర ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి, పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర…

ఆరోగ్యం
బ్రేకింగ్: డైరెక్టర్ రాజమౌళి కి కరోనా పాజిటివ్

బ్రేకింగ్: డైరెక్టర్ రాజమౌళి కి కరోనా పాజిటివ్

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి కరోనా పాజిటివ్ గ నిర్దారణ జరిగినట్టు ఆయనే స్వతహాగా ట్విట్టర్ లో తెలిపారు. ఆయనతో పటు కుటుంబ వ్యక్తులకు కూడా కరోనా సోకినట్టు అయన అందులో పేర్కొన్నారు. కొద్దీ రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ఈ…

ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ కీలక నిర్ణయం

సీఎం జగన్ కీలక నిర్ణయం

రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఇకపై డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలనీ అధికారులను ఆదేశించారు. దీనితో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేసిన తరువాత…

ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: కన్నా లక్ష్మీ నారాయణ ను తొలగించిన బీజేపీ

బ్రేకింగ్: కన్నా లక్ష్మీ నారాయణ ను తొలగించిన బీజేపీ

ఏపీ బీజేపీలో పార్టీ హైకమాండ్ కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను పదవి నుంచి తప్పించి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఆయన స్థానంలో సోమువీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ప్రకటన…

టెక్నాలజీ
బ్రేకింగ్: మరో 47 చైనీస్ యాప్స్ బ్యాన్ చేసిన భారత్

బ్రేకింగ్: మరో 47 చైనీస్ యాప్స్ బ్యాన్ చేసిన భారత్

గత నెలలో నిషేధించిన 59 యాప్‌లలో క్లోన్‌గా ఉన్న మరో 47 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. నిషేధించిన ఈ 47 యాప్‌ల జాబితా త్వరలో విడుదల కానుంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం టెలికాం మంత్రిత్వ శాఖ భద్రతా సమీక్ష తర్వాత 47 చైనా యాప్‌లను…

ఆంధ్ర ప్రదేశ్
సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్

సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్

చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని…

ది బిగ్ స్టోరీ
బిజ్ బ్రేకింగ్: రిలయన్స్ పై అమెజాన్ కన్ను, కొంత వాటా కొనుగోలు చేయనుందట

బిజ్ బ్రేకింగ్: రిలయన్స్ పై అమెజాన్ కన్ను, కొంత వాటా కొనుగోలు చేయనుందట

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క రిటైల్ విభాగంలో 9.9% వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ .కామ్ ఇంక్ చర్చలు జరుపుతున్నట్లు ET NOW గురువారం ఒక కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ కొత్తగా లాంచ్ చేసిన రిటైల్ బిజినెస్ అయిన జియో మార్ట్ లో వట కొనుగోలు చేయాలనే ఆలోచనలో…

క్రైమ్
పీకే ఫ్యాన్స్ జోకర్స్, వాళ్లెలా ఓయూ జేఏసీ లో: ఆర్జీవీ

పీకే ఫ్యాన్స్ జోకర్స్, వాళ్లెలా ఓయూ జేఏసీ లో: ఆర్జీవీ

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయంపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. వర్మ ఇటీవలే పవర్‌స్టార్‌ పేరిట ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. సినిమా ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పలు చానెళ్లకు ఇంటర్యూ ఇచ్చారు. తన…

తెలంగాణ
కేటీఆర్ వెయ్యమన్నారు కానీ కేసీఆర్ తియ్యమన్నారు

కేటీఆర్ వెయ్యమన్నారు కానీ కేసీఆర్ తియ్యమన్నారు

ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్ బస్సులను బుధవారం మంత్రి అజయ్‌ కుమార్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బయో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే మంత్రి కేటీఆర్ సూచనల మేరకే గులాబీ రంగును బస్సులకు వేశామని…

ఆంధ్ర ప్రదేశ్
Breaking News: జగన్ క్యాబినెట్లో మార్పులు

Breaking News: జగన్ క్యాబినెట్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. అంతే కాకుండా మిగిలిన నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించగా ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌…

ఆంధ్ర ప్రదేశ్
Breaking News: అంబటి రాంబాబు కి కరోనా పాజిటివ్?

Breaking News: అంబటి రాంబాబు కి కరోనా పాజిటివ్?

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న వైసీపీ టాప్ లీడర్ ఎంపీ విజయసాయి రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉండబోతున్నట్టు ఆయనే స్వచ్చందంగా ప్రకటించారు. ఈరోజు మరో వైసీపీ…

ఆంధ్ర ప్రదేశ్
కన్నా కి బీజేపీ పెద్దల అక్షింతలు

కన్నా కి బీజేపీ పెద్దల అక్షింతలు

‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్‌ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సొంత పార్టీలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని, దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించాలంటూ కన్నా…

ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి రఘు రామ కృష్ణ రాజు.. జేపీ నడ్డాతో భేటీ

బ్రేకింగ్: బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి రఘు రామ కృష్ణ రాజు.. జేపీ నడ్డాతో భేటీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఝలక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును వెనక్కి మార్చింది. గతంలో నాల్గో లైన్‌లో ఉన్న సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. వైసీపీ లోక్‌సభా పక్షనేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు…

ఆరోగ్యం
కరోనా కట్టడి కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ అదనంగా 100 కోట్లు విడుదల

కరోనా కట్టడి కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ అదనంగా 100 కోట్లు విడుదల

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో…

ఆరోగ్యం
TRS ఎమ్మెల్యే రేఖా నాయక్ కంట్లో శానిటైజర్ పడి …

TRS ఎమ్మెల్యే రేఖా నాయక్ కంట్లో శానిటైజర్ పడి …

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ తన నియోజక వర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కదా సేఫ్టీ కోసం నిర్వాహకులు శానిటైజర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈవెంట్ లో పాల్గొన్న వారి చేతులకు శానిటైజర్ కొడుతున్న క్రమంలో అప్పుడే…

క్రైమ్
TV9 రవి ప్రకాష్ కి ముందస్తు బెయిల్..ప్రతి శనివారం హాజరు

TV9 రవి ప్రకాష్ కి ముందస్తు బెయిల్..ప్రతి శనివారం హాజరు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుకు సంబంధించి టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది . ఒకే సమస్యపై రవి ప్రకాష్‌పై పలు కేసులు నమోదు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రవి ప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్…

ది బిగ్ స్టోరీ
బిజ్: 350 మంది భారతీయుల ఉద్యోగాలు తీసేసిన UC బ్రౌజర్

బిజ్: 350 మంది భారతీయుల ఉద్యోగాలు తీసేసిన UC బ్రౌజర్

చైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు…

ఆరోగ్యం
కరోనా: హైదరాబాద్ లో పాజిటివ్ వచ్చిన 2200 మంది మిస్సింగ్

కరోనా: హైదరాబాద్ లో పాజిటివ్ వచ్చిన 2200 మంది మిస్సింగ్

కోవిడ్-19 పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీయగా.. వందలాది మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. కరోనా వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న అపోహలే దీనికి…

తెలంగాణ
తెలంగాణ: 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ: 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

1.భారతీ హోలీకేరి – పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్2.శాంతికుమారి-అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా3.ఎల్‌ శర్మన్‌- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్4.వాకాటి కరుణ- హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌5.సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ- వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి6. శ్రీదేవసేన- పాఠశాల విద్యా డైరెక్టర్‌7. యోగితా రాణా- సాంఘిక సంక్షేమ…

ది బిగ్ స్టోరీ
TV9 పై బిత్తిరి సత్తి పంచులు..అది కూడా సాక్షి టీవీలో

TV9 పై బిత్తిరి సత్తి పంచులు..అది కూడా సాక్షి టీవీలో

అవును బిత్తిరి సతి పంచులు వేసింది TV9 పైనే, అది కూడా సాక్షి టీవిలో తాను చేయబోతున్న కొత్త ప్రోగ్రాం ప్రోమోలో . నిన్నటి దాకా సత్తి పని చేసింది టీవీ9 లోనే. అయితే ఈ మధ్యే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి సాక్షి టీవిలో దర్శనం ఇవ్వబోతున్నాడు…

ఆరోగ్యం
కరోనా: హైదరాబాద్ లో డేంజర్ జోన్లు ఇవే

కరోనా: హైదరాబాద్ లో డేంజర్ జోన్లు ఇవే

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.. ముఖ్యంగా ఆది నుంచి క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న హైద‌రాబాద్‌లో మాయ‌దారి వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. గ‌త రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం ప‌ట్టినా.. కేసుల తీవ్ర‌త అదేస్ధాయిలో ఉంది. ఏ రోజు క‌రోనా హెల్త్ బులెటిన్…

టెక్నాలజీ
Google For India: భారత్ లో 75 వేల కోట్ల పెట్టుబడి

Google For India: భారత్ లో 75 వేల కోట్ల పెట్టుబడి

భారత్‌లో ఏకంగా 10 బిలియన్ డాలర్లు ఇన్వె్స్ట్ చేస్తామని తెలిపింది. వచ్చే 5-7 ఏళ్ల కాలంలో ఈ మేర పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్,…

ఆరోగ్యం
బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్

బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఈ సారి ఏకంగా అమితాబ్ బచ్చన్ దీని బారిన పడ్డాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు.తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పాడు అమితాబ్.…

ఆంధ్ర ప్రదేశ్
కరోనా హెల్ప్ కోసం ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయండి

కరోనా హెల్ప్ కోసం ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయండి

కరోనా ఒక్క మన రాష్త్రాన్నో దేశాన్నో కాదు, యావత్ ప్రపంచాన్నే చీకటిలోకి నెట్టేసింది. ఒక వైపు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్లు ఎంత వరకు కరోనాని కట్టడి చేయడంలో ఉపయోగపడ్డాయో తెలియట్లేదు ఇంకా. కేసులు ఎక్కువగా లేనపుడు 2 నెలలు లాక్ డౌన్లు విధించాయి…

ది బిగ్ స్టోరీ
ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా: మీ దేశం వెళ్లిపోండి

ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా: మీ దేశం వెళ్లిపోండి

ఫారెన్ స్టూడెంట్స్ పై అమెరికా పంజా విసిరింది. కరోనా కారణం చెప్పి మీ దేశాలకు వెళ్లిపోండి అని ఆర్డర్ వేసింది. ఈ దెబ్బ మన ఇండియన్ స్టూడెంట్స్ పై గట్టి ప్రభావమే చూపనుంది. ఇకపై అమెరికా వెళ్లాలనే ఆశలు కూడా పెట్టుకోవడం మంచిది కాదనే భావన పెరిగిపోతుంది. కరోనా…

ఆంధ్ర ప్రదేశ్
బిగ్ బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు బాద్యులైన 12 మంది అరెస్ట్

బిగ్ బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు బాద్యులైన 12 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్ననే ఈ ఘటనపై హైపర్ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నివేదికలో నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నివేదికలో కమిటీ పలు…

ఆరోగ్యం
కరోనా బ్రేకింగ్: దేశంలోనే ఫస్ట్..తెలంగాణలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

కరోనా బ్రేకింగ్: దేశంలోనే ఫస్ట్..తెలంగాణలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ సంస్థ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమ్స్‌లో నేటి…

టాలీవుడ్
EXCLUSIVE: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ కన్ఫార్మ్

EXCLUSIVE: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ కన్ఫార్మ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు 2017 లోనే ఏర్పాట్లు జరిగాయి.  నిర్మాత జ్ఞానవేల్ రాజా లింగుస్వామి దర్శకుడిగా ఒక ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశారు.  కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఏదీ రాలేదు. బన్నీ కి ఇటు తెలుగులోనూ, అటు మలయాళంలోనూ మంచి…

ఆరోగ్యం
TSRTC: జూన్ నెల పూర్తి వేతనం

TSRTC: జూన్ నెల పూర్తి వేతనం

కరోనా కారణంగా ఆర్థిక భారంతో కుస్తీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాల కోతలు విధించిన విషయం తెలిసిందే. సగం జీతాలు మాత్రమే ఇస్తూ నెట్టుకొస్తున్నాయి సంస్థలు. ఇందులో భాగంగానే TSRTC కూడా గత 3 నెలలుగా సగం జీతాలు మాత్రమే ఇచ్చింది. దీనితో ఉద్యోగులు కాస్త ఇబ్బందులు…

తెలంగాణ
బ్రేకింగ్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బ్రేకింగ్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది.ప్రభుత్వ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సచివాలయ భవనాన్ని కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సహా కాంగ్రెస్ ఎంపీ…

ఆరోగ్యం
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు.…

ఆంధ్ర ప్రదేశ్
కరోనా: ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 605 కేసులు నమోదు

కరోనా: ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 605 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,305 మంది నమూనాలు పరీక్షించగా 605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 570 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు,…

టాలీవుడ్
ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?

ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?

తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు. దానికోసం V6 ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. కొన్నేళ్ల పాటు అద్భుతంగా సాగిన ఈయన గత సంవత్సరం TV9 ఛానెల్‌లోకి మారిపోయాడు. మొదట్లో…

ఆంధ్ర ప్రదేశ్
నిమ్మగడ్డ &కో రహస్య భేటీ: హోటల్ రూమ్ లో ఏం జరిగింది?

నిమ్మగడ్డ &కో రహస్య భేటీ: హోటల్ రూమ్ లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో  రమేష్‌ కుమార్‌ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి…

ఆరోగ్యం
H1-B వీసాలపై అమెరికా బ్యాన్

H1-B వీసాలపై అమెరికా బ్యాన్

అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆదేశాలు 2021 వర్క్‌ పర్మిట్లపై ప్రభావం డిసెంబర్‌ వరకూ స్టాంపింగ్‌కు నో చాన్స్‌ వీసాల రెన్యూవల్స్‌కూ తాత్కాలిక బ్రేక్‌ దేశీ ఐటీ కంపెనీలపై ప్రతికూల ఎఫెక్ట్‌ ఈ నెల 24 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ H1-B వీసాలపై తాత్కాలిక…

ఆరోగ్యం
తెలంగాణ: ఈ రోజు 872 కరోనా కేసులు – జూన్ 22

తెలంగాణ: ఈ రోజు 872 కరోనా కేసులు – జూన్ 22

 తెలంగాణలో కరోనా మహమ్మారి‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 872 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8674కి చేరింది. ఈ రోజు మొత్తం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ…

ఆరోగ్యం
వామ్మో..ఈరోజు తెలంగాణ లో 730 కరోనా కేసులు

వామ్మో..ఈరోజు తెలంగాణ లో 730 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 659, ఇతర జిల్లాల్లో 71 కేసులు వచ్చినట్లు పేర్కొంది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఇప్పటివరకు…

ఆంధ్ర ప్రదేశ్
CPS Survey: ఏడాది పాలన: జగన్ కే జై కొడుతున్న ఏపీ జనం

CPS Survey: ఏడాది పాలన: జగన్ కే జై కొడుతున్న ఏపీ జనం

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో జగన్ ప్రభుత్వ పరిపాలనపై రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది. టీడీపీ ఒకవైపు, మరో వైపు బీజేపీ జనసేనలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి గత నెల రోజులుగా. ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా…

ఆంధ్ర ప్రదేశ్
CPS Survey: సోషల్ మీడియాలోకి సీపీఎస్ సర్వే ఎంట్రీ

CPS Survey: సోషల్ మీడియాలోకి సీపీఎస్ సర్వే ఎంట్రీ

ప్రజలు ప్రాడక్టులు కొనడం దగ్గర నుండి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం వరకు ముఖ్యంగా నమ్మేది రివ్యూలను , సర్వేలను. మన భారత దేశంలో సినిమా రివ్యూలకు ఎంత ఆదరణ ఉందొ ఎన్నికల సర్వేలకు కూడా అంతే ఆదరణ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. మన తెలుగు రాష్ట్రాల కోసమే పని…

క్రైమ్
షాకింగ్: భార్య అరెస్ట్ తో పరువు పోయిందని షేక్పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య

షాకింగ్: భార్య అరెస్ట్ తో పరువు పోయిందని షేక్పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య

బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయాల విలువైన‌ భూ వివాదం కేసులో చిక్కుకుని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన షేక్‌పేట్‌ తహశీల్దార్‌ సుజాత భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.. గాంధీన‌గ‌ర్‌లో భ‌వ‌నంపైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు సుజాత భ‌ర్త అజ‌య్.  చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గాంధీన‌గ‌ర్‌లోని  తన చెల్లెలు…

ఆరోగ్యం
బిగ్ బ్రేకింగ్: మెదక్ తూప్రాన్ పట్టణంలో లాక్ డౌన్

బిగ్ బ్రేకింగ్: మెదక్ తూప్రాన్ పట్టణంలో లాక్ డౌన్

గత కొన్ని రోజులుగా మెదక్ జిల్లాలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు & మొదటి కరోనా మరణాలను చేయడంతో అప్రమత్తమైన తూప్రాన్ మునిసిపాలిటీలోని సివిక్ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. పట్టణంలో మంగళవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వచ్చే ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుండి…

ట్రాజెడీ
ఇండియా Vs చైనా: అమరులైన 20 మంది జవాన్లు

ఇండియా Vs చైనా: అమరులైన 20 మంది జవాన్లు

గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉందని సమాచారం. మరోవైపు గాయపడిన, చనిపోయిన చైనా జవాన్ల సంఖ్య 43 వరకు ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు…