బ్రేకింగ్: దుబ్బాకలో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం
Timeline

బ్రేకింగ్: దుబ్బాకలో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం

మరోవైపు దుబ్బాకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నెలకొన్న పొలిటికల్ హీట్ నేటితో ముగియనుంది. నేటితో ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు ఇచ్చిన ఎన్నికల ప్రచార సమయం ముగిసింది

హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్ కి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. ఎల్లుండి దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్, 10న ఫలితాలు.. దుబ్బాకలో నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలు.

ప్రచారపర్వం ముగిసిన వెంటనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రయత్నిస్తాయనే అనుమానంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.