ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Friday, January 15, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH

English
No Result
View All Result
ADVERTISEMENT
Home లైఫ్ స్టైల్ ఆరోగ్యం

మానసిక ఆరోగ్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం నుండి కాపాడుకోండి.

September 6, 2019
in ఆరోగ్యం
మానసిక ఆరోగ్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం నుండి కాపాడుకోండి.
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

మీ మానసిక ఆరోగ్యం అనేది మీ శరీర ఆరోగ్యం వంటిది కాదు. మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందనేది చూడలేము. దానిని లోపలినుండి అనుభవించాల్సిందే. శరీరానికి గాయం అయితే నఅది తగ్గటం కనపడుతుంది. కాని మానసిక అనారోగ్యం పైకి కనపడేది కాదు. కనుక మీరు మానసిక గాయాలు, వాటి బరువు ఎప్పుడూ మీతోపాటే ఉంచుకోకండి. మీరు వాటిని ఉంచుకుంటే, కొంతకాలం అయ్యే సరికి సమస్యలు మనసులో పేరుకుపోయి డిప్రెషన్ లక్షణాలు మీలో కనపడతాయి. కనుక మీకు మానసిక స్వస్ధత ఉన్నదా? లేదా అని నిర్ణయించేటందుకు మీరే నిర్ణేతలు.

మీ స్వభావం ఎటువంటిది, ప్రతి చిన్న దానికి తేలికగా గాయపడటం, దానిని మరచేందుకు అధిక సమయం తీసుకోవడమా? అలాగయితే, మీకు మానసిక నివారణ అవసరం అధికమే. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గాలు కొన్ని పరిశీలించండి. మానసిక ఆరోగ్యం మెరుగుపరచే మార్గాలు మానసిక అనారోగ్యానికి అభధ్రత అనేది మొదటి కారణం. ఇతరులు ఏది చెప్పినా సరే తేలికగా గాయపడటం మంచిదికాదు. అది మీ అభధ్రతను సూచిస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఎవరైనా వచ్చి హాస్యానికి నీవు లావు ఎక్కిపోతున్నావు? అన్నారనుకోండి. అది మిమ్మల్ని గాయపరుస్తుంది. అదే మీరు కనుక వారి మాటలు లక్ష్యపెట్టని వారైతే, అసలు పట్టించుకోని వారైతే, ఎవరూ కూడా మీ మనసుకు నొప్పి కలిగించలేరు.

పెడచెవిని పెట్టండి – చెపటం తేలికే, సాధనలో కష్టం. మరి మానసిక ఆరోగ్యం పొందాలననుకుంటే ఏది విన్నప్పటికి పట్టించుకోనట్లుండాలి. ఎందరో ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. వాటికి మనం ప్రాధాన్యత ఇస్తే వారికి మనం పవర్ ఇచ్చినట్లవుతుంది. కనుక ఆ పవర్ లేదా ఆధిక్యత మీరే ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రపంచంనుండి కాపాడుకోండి. మీలోని లోపాలకు మీరే నవ్వుకోండి – మీరు బట్టతల కలిగివుంటే, మీ స్నేహితులు ఎగతాళి చేస్తే, అవును నాది బట్టతలే అంటూ ఆనందంగా నవ్వేసుకోండి. ఇక మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. ఆపై మిమ్మల్ని ఏమీ చేయలేమనే దానిని వారు తర్వాత గ్రహిస్తారు. అది మీ మనసుకు పట్టకుండా మీకు మీరు ఆనందంగా ఉంటారు. అది ఒక వాస్తవం కూడాను.

ADVERTISEMENT

ఇవ్వటంలో ఆనందం చాలా గొప్పది – ఒక రోగం తర్వాత మీ శారీరక ఆరోగ్య అవసరాలవలెనే, మానసికంగా దెబ్బ తిన్నపుడు కూడా మీకు మానసిక నివారణ అవసరమవుతుంది. మరి లోపలినుండి మీరు కుదుటపడటానికిగాను ఏ మాత్రం కల్మషం లేని ఆనందాన్ని మీరు పొందాలి. అది కామసూత్ర కానివ్వండి లేదా పబ్ కి వెళ్ళి బీరు తాగటం కాని, మీరు లోపలినుండి ఆనందం పొందండి.

అయితే, జీవితంలో అన్నిటికి మించిన ఆనందం అంటే….నిస్వార్ధంగా ఏదైనా మరొకరికి ఇవ్వడం. అటువంటపుడు మీరు ఏం చేయాలి? మీ వద్ద వున్న పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు వంటి వస్తువులను వాటి అవసరం ఉన్న వారికి ఉదారంగా ఇచ్చేయండి. అంతే, మీకు లోపలినుండి ఉపశమనం కలుగుతుంది.

ADVERTISEMENT

మరో రకంగా మానసిక దెబ్బను ఎదుర్కొనాలంటే, మీరు అందంగా అలంకరించుకొని బయట తిరగండి. ఇక మీకు వచ్చే డిప్రెషన్ కూడా రాకుండా దూరం అయిపోతుంది. మీరు కనుక బాధ పడుతూ, ఏడుస్తూ, ఏ అలంకరణ లేకుండా కూర్చుంటే మీకు మనో వేదన కలిగి మరింత దిగజారిపోయే పరిస్ధితి ఏర్పడుతుంది.

కనుక మొదటి చర్యగా అందంగా అలంకరించుకొని గ్రేట్ గా భావించండి. అది ఒక కొత్త డ్రస్ వేసుకోవటం కావచ్చు లేదా, ఒక నెక్లెస్ కొనుక్కోవటం కావచ్చు. లేదా చివరకు మీ హెయిర్ కటింగ్ చేయించుకోవటం కావచ్చు. గంభీరంగా ముఖం పెట్టి గ్రేట్ ఆచరిస్తే ప్రపంచంలో మీరు మరింత కుంగిపోయినట్లు అనిపించదు. చిన్నపాటి ఈ చర్యలు మీ మానసిక అనారోగ్యాన్ని దూరం చేయటానికి తోడ్పడతాయి. మీకు గనుక ఈ అంశంగా మరిన్ని చిట్కాలు తెలిస్తే మాతో పంచుకోండి.

Tags: Emotional Healthlife Style
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

కొడుకుని పోల్ కి కట్టేసి నిప్పటించిన తల్లి కూతుర్లు

కొడుకుని పోల్ కి కట్టేసి నిప్పటించిన తల్లి కూతుర్లు

పాకిస్థాన్ లో  పవర్ కట్ … దేశమంతా చీకట్లో

పాకిస్థాన్ లో పవర్ కట్ … దేశమంతా చీకట్లో

నాసా యాప్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ విజేత జట్టులో భారత విద్యార్థి

నాసా యాప్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ విజేత జట్టులో భారత విద్యార్థి

బ్రేకింగ్ – ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..10 మంది పసి పిల్లలు మృతి

బ్రేకింగ్ – ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..10 మంది పసి పిల్లలు మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎకౌంటు ని సస్పెండ్ చేసిన ట్విట్టర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎకౌంటు ని సస్పెండ్ చేసిన ట్విట్టర్

లవర్ తో వెరైటీగా సెక్స్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

లవర్ తో వెరైటీగా సెక్స్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

అమెరికాలో అల్ల కల్లోలం.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

అమెరికాలో అల్ల కల్లోలం.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు

మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు

బ్రేకింగ్ | బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముళ్లపై కేసు నమోదు..

బ్రేకింగ్ | బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముళ్లపై కేసు నమోదు..

7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు

7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు

మరో నలుగురిలో కరోనా కొత్త జాతి, దేశవ్యాప్తంగా 42

మరో నలుగురిలో కరోనా కొత్త జాతి, దేశవ్యాప్తంగా 42

పిఎంసి బ్యాంక్ కుంభకోణం: ఈడీ ఎదుట హాజరైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్

పిఎంసి బ్యాంక్ కుంభకోణం: ఈడీ ఎదుట హాజరైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్

రైతులతో 7 వ సారి ఫెయిల్ అయిన కేంద్రం చర్చలు..

రైతులతో 7 వ సారి ఫెయిల్ అయిన కేంద్రం చర్చలు..

మోడీకి దీదీ లేఖ.. నేతాజీ పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించండి

మోడీకి దీదీ లేఖ.. నేతాజీ పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించండి

12 ఏళ్ళ పై వయసు గల పిల్లలపై కూడా కోవాక్సిన్ టీకా ట్రయల్స్

12 ఏళ్ళ పై వయసు గల పిల్లలపై కూడా కోవాక్సిన్ టీకా ట్రయల్స్

మా టీకా పై రాజకీయం వద్దు – భారత్ బయోటెక్ ఎండీ

మా టీకా పై రాజకీయం వద్దు – భారత్ బయోటెక్ ఎండీ

26/11 ముంబై దాడి సూత్రధారి జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేసిన పాకిస్తాన్

26/11 ముంబై దాడి సూత్రధారి జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేసిన పాకిస్తాన్

వావ్ వాట్సాప్ | నిన్న ఒక్క రోజే 1.4 బిలియన్ వాయిస్ & వీడియో కాల్స్ చేసామాట

వావ్ వాట్సాప్ | నిన్న ఒక్క రోజే 1.4 బిలియన్ వాయిస్ & వీడియో కాల్స్ చేసామాట

నేను వ్యాక్సిన్ వేసుకోను – బీజేపీని ఎలా నమ్ముతాం ?

నేను వ్యాక్సిన్ వేసుకోను – బీజేపీని ఎలా నమ్ముతాం ?

బ్రేకింగ్ | కొత్త కరోనా చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం.. పసి పిల్లల నుండి 19 ఏళ్ళ లోపు వారే టార్గెట్

బ్రేకింగ్ | కొత్త కరోనా చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం.. పసి పిల్లల నుండి 19 ఏళ్ళ లోపు వారే టార్గెట్

బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు

బ్రేకింగ్ | సౌరవ్ గంగూలీకి గుండె పోటు

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్: దేశంలోని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్  అత్యవసర వినియోగానికి అనుమతి

భారతదేశంలో COVID-19 వ్యాక్సిన్: దేశంలోని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి

కిసాన్ ఆందోళనకు 37 వ రోజు: యుపి గేట్ వద్ద గుండెపోటుతో 60 ఏళ్ల రైతు మరణించాడు

కిసాన్ ఆందోళనకు 37 వ రోజు: యుపి గేట్ వద్ద గుండెపోటుతో 60 ఏళ్ల రైతు మరణించాడు

సెయిల్ చైర్‌పర్సన్‌గా సోమ మండల్ బాధ్యతలు స్వీకరించారు

సెయిల్ చైర్‌పర్సన్‌గా సోమ మండల్ బాధ్యతలు స్వీకరించారు

భారతదేశంలో కరోనా యొక్క కొత్త జాతి బారిన పడిన మరో నలుగురు, మొత్తం రోగుల సంఖ్య 29 కి చేరుకుంది

భారతదేశంలో కరోనా యొక్క కొత్త జాతి బారిన పడిన మరో నలుగురు, మొత్తం రోగుల సంఖ్య 29 కి చేరుకుంది

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH