Breaking News :

బ్రేకింగ్: నటుడు సునీల్‌కు అస్వస్థత

హైదరాబాద్‌: నటుడు సునీల్‌కు అస్వస్థత… మాదాపూర్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిక

రీసెంట్ గా అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయినా సందర్భంలో చాలా ఇంటర్వూస్ లో కూడా అయన కనిపించరు. అయన అస్వస్థకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం త్వరలో …

Read Previous

సవారీ : రిలీజ్ కి ముందే ట్రైలర్ తో సగం సక్సెస్ కొట్టేసారు

Read Next

ఆ భూమి కోసమే ఢిల్లీ కాళ్ళు పట్టుకున్న పీకే.. ?