చిరంజీవి కి కరోనా పాజిటివ్..మొన్నే కెసిఆర్ నీ కలిశారు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు కరోనా టెస్టు చేయించుకో గా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అంతే కాకుండా ఆయనను గత నాలుగు రోజులలో కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవా ల్సిందిగా సూచించారు చిరు.

అయితే రెండు రోజుల క్రితమే ఆయన మరియు నాగార్జున కలిసి సినిమా థియోటర్ ల ఓపెనింగ్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నీ కలిసిన విషయం తెలిసిందే