Breaking News :

దిల్ రాజు: మొన్న పెళ్లి, ఈ రోజు సెల్ఫీ – ఇంటర్నెట్ లో వైరల్

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన వివాహం జరిగింది.

తాజాగా ఆయన తన భార్యతో దిగిన తొలి సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి. దగ్గరి బంధువు ఆ అమ్మాయి అని కొందరు అంటుండగా, మరి కొందరు బ్రాహ్మణ యువతి అని చెప్పుకొస్తున్నారు. దిల్ రాజు కులంతార వివాహం చేసుకున్నారన్న టాక్ కూడా టాలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది.

Read Previous

కరోనా కట్టడికి చేతులు కలిపిన మైక్రోమాక్స్ + తెలంగాణ

Read Next

భారతీయ కుటుంబాలలో మూడింట ఒక వంతు మందికి మరో వారంలో వనరులు అయిపోవచ్చు: CMIE సర్వే