కంగ్రాట్స్… మహేష్ బాబు
Timeline

కంగ్రాట్స్… మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 41 ఏళ్లు. ఆయన హీరోగా చేసింది 26 సినిమాలే.

కానీ 1979లోనే దాసరి ‘నీడ’తో మహేష్ బాలనటుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా విడుదలై ఈరోజుతో 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రిన్స్ ఇండస్ట్రీలో 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న కొత్త తరం హీరో.

1999లో రాఘవేంద్రుడి దర్శకత్వంలో ‘రాజకుమారుడు’తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published.