Home టాలీవుడ్

టాలీవుడ్

హైదరాబాద్‌: నటుడు సునీల్‌కు అస్వస్థత... మాదాపూర్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిక రీసెంట్ గా అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయినా సందర్భంలో చాలా ఇంటర్వూస్ లో కూడా అయన కనిపించరు. అయన అస్వస్థకు గల...
నటుడు నందు హీరోగా చేసిన సరికొత్త ప్రయత్నం ‘సవారీ’. గుర్రపు బండిని నడిపే యువకుడి పాత్రలో నందు కనిపించనున్నాడు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవారీ సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. చూసి మీరు కూడా ఇదే చెప్తారు. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ...
మెగా కుటుంబంలో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమేనని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని తానేనని అల్లు అర్జున్ నిరూపించుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇకపై అల్లు అర్జున్...
‘గీత గోవిందం’ సినిమాతో రష్మికకు టాలీవుడ్‌లో తిరుగు లేకుండా పోయింది. తాజాగా ఆమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు....
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌. అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్ అయిన సందర్భంగా తమన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫ్లవర్‌ బొకేను పంపించాడు పవన్‌. పవర్‌ స్టార్‌ నుంచి శుభాకాంక్షలు అందుకున్న తమన్‌ ఆ ఆనందాన్ని అభిమానులతో...
ఆదివారం రిలీజైన అల.. వైకుంఠపురములో చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రివ్యూలన్నీ డబుల్ పాజిటివ్ గా వచ్చాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం అల… వైకుంఠపురములో చిత్రానికి ఫిదా అయ్యారు. కంగ్రాట్స్ బావా అంటూ తన స్పందనను...
సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి 9న ఇప్పటికే దర్బార్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కూడా. తెలుగులోనే దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. పండగ మంచి ఊపుతో మొదలు కావడంతో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాతో అది...
సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'జాను' టీజర్‌ వచ్చేసింది. తమిళంలో మంచి విజయం సాధించిన '96' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ కీలక పాత్రలు పోషించారు. https://youtu.be/lNGLKCSyPbk
ఈ నెల 6న సాయంత్రం జరిగిన ' అల వైకుంఠపురంలో' సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ నిర్వహించడంతో ఎక్కవమంది ఫ్యాన్స్ హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్. మూవీకి కావాల్సినంత బజ్.
పవన్ కళ్యాణ్ 'పింక్' సినిమా షూటింగ్ జనవరి 20 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. లైంగిక హింసకు గురై, న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథగా రూపొందే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య...

కొత్త వార్తలు