అమెరికా ఎన్నికలు అమెరికా ఎలెక్షన్స్
Timeline

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ఐన విషయాన్ని అధికారికంగా కొద్దీ క్షణాల క్రితం ప్రకటించారు. ఈ ఎన్నికలలో బైడెన్ కి తోడుగా నిలిచినా , వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గ పోటీ చేసిన కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.అమెరికా చరిత్రలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురిలాగా ఆమె ఎన్నిక అవ్వటం ఒక రికార్డ్. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు అని చెప్పొచ్చు. ఏ మహిళకూ సాధ్యం కాని […]

Read More
Timeline

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్

అమెరికా ఎన్నికల ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఊహించని ఆటంకం వచ్చిపడింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన సలహా బృందంలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ట్రంప్ దంపతులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఇద్దరికీ వైరస్ సోకినట్టు తేలింది. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్స్ కోవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్‌తో […]

Read More