అమెరికా
Timeline

5 లక్షల మంది భారతీయులకు ఊరటనిచ్చిన అమెరికా కొత్త అధ్యక్షుడి సంతకం

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన వెంటనే యాక్షన్లోకి దిగారు. బుధవారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, 15 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం ద్వారా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. ఇంతలో, బిడెన్ వలసదారులకు ఉపశమనం ఇచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. 1.1 కోట్ల మంది వలస వచ్చినవారు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. ఇందులో ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బిడెన్ మొదట ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను […]

Read More
Timeline

ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్​కు చివరి రోజు అయిన నేడు ఆయన చిన్న కూతురు వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. 23ఏళ్ల వ్యాపారవేత్త మైకెల్​ బౌలోస్​ను ఆమె పెళ్లాడనున్నారు. ఈ మేరకు ఆమె తనకు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్​తో కలసి వైట్​ హౌస్ లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “శ్వేత సౌధంలో నా కుటుంబంతో గడిపిన క్షణాలు.. ఎన్నో జ్ఞాపకాలిచ్చాయని అయితే మైఖేల్‌తో నిశ్చితార్థం కంటే ప్రత్యేకమైనదేదీ లేదు” అని ఆమె తన ఇన్​స్టా ఖాతాలో […]

Read More
Timeline

బ్రేకింగ్: వైరస్ వ్యాప్తిని చైనా దాచిపెట్టింది: అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్ట్

చైనా తన దేశంలో కరోనావైరస్ వ్యాప్తి యొక్క పరిధిని, కేసుల గురించి వివరాలను దాచిపెట్టింది,అంతే కాకుండా ఈ వ్యాధితో బాధపడుతున్న మరణాలను కూడా తక్కువగా నివేదించింది అని యుఎస్ ఇంటెలిజెన్స్ సంఘం వైట్ హౌస్కు సమర్పించిన నివేదికలో చెప్పిందని బ్లూమ్బర్గ్ పేర్కొంది. అంతే కాకుండా అధికారుల పేర్లను వెళ్ళొడించొద్దని తెలిపారు, చైనా రిలీజ్ చేసిన డేటా అంత అబద్దం అని అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో ఉందని అమెరికా అధికారులు బ్లూమ్బర్గ్ కి తెలిపారు. ఈ రిపోర్ట్ […]

Read More