అర్ణబ్ అరెస్ట్
Timeline

బ్రేకింగ్ : అర్ణబ్ గోస్వామిని 14 రోజులు రిమాండుకు పంపిన కోర్టు

రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్న‌బ్‌ను త‌న ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ […]

Read More