ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
Timeline

బాబు బాగా తిన్నాడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు – సోము వీర్రాజు

తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక ఏపీ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్తితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యం అని భావించారు అని అన్నారు.మీడియా సమావేశం లో మాట్లాడిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా అంశం […]

Read More
Timeline

అదనపు అడ్వకేట్ జనరల్ గా మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్

మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. Former Supreme Court judge Justice Jasti Chalameswar’s son and advocate Jasti Nagabhushan appointed as Additional Advocate General of Andhra Pradesh

Read More
Timeline

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలలకు అవసరమైనంత ఆర్థిక సాయం అందించవలసిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక […]

Read More
Timeline

జగన్ ఆవేశం తగ్గించుకొని, ఆలోచన పెంచుకుంటే మంచిది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపించారు. మళ్ళీ ఏమైందో కానీ మరో సరి తన పార్టీ కానీ పార్టీ పై విమర్శలు గుప్పించడం రీస్టార్ట్ చేసారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ఓ వైపు చెపుతున్న జగన్ ప్రభుత్వం, మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని కామెంట్ చేసారు. ఎన్నికలకు అడ్డొచ్చిన కరోనా విద్యార్థుల ప్రాణాలకు అడ్డు రాలేదా అంటూ ఎద్దేవా చేసార. విద్యార్థుల ప్రాణాలను పణంగా […]

Read More
Timeline

ఆ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ఎంపీ బాలశౌరి

• “పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ” చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. • పార్లమెంటు లోని అనెక్స్ భవన్ లో ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో భేటి అయిఅన అధికారులు R.C తివారి,రంగారాజన్. • లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ బాలశౌరికి సమావేశం వివరాలను తెలిపిన అధికారులు. సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీ […]

Read More