ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు
Timeline

బ్రేకింగ్ | ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టుకోండి – ఈసీ కి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. #AndhraPradesh High Court division bench gives nod to hold panchayat elections as per schedule announced by State EC from Feb 5. Govt likely to move Supreme Court

Read More
Timeline

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

4 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ ఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 31న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే నెల 4న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ తేదీలు ప్రకటన ఫిబ్రవరి 5న తొలిదశ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 9న రెండోదశ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 13న మూడోదశ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి […]

Read More