ఆంధ్ర ప్రదేశ్
Timeline

బ్రేకింగ్ | ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టుకోండి – ఈసీ కి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. #AndhraPradesh High Court division bench gives nod to hold panchayat elections as per schedule announced by State EC from Feb 5. Govt likely to move Supreme Court

Read More
Timeline

బాబు బాగా తిన్నాడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు – సోము వీర్రాజు

తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక ఏపీ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్తితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యం అని భావించారు అని అన్నారు.మీడియా సమావేశం లో మాట్లాడిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా అంశం […]

Read More
Timeline

ఏపీ : నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీలు..కొత్త రూల్స్

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలుపటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలురోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులుఒంటిపూట బళ్లురాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమరావతి: నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, […]

Read More
Timeline

వైద్య రంగంపై జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17300 కోట్లకుపైగా ఖర్చు జనవరి లోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి కాలేజీల్లో ‘‘గ్రీన్‌ బిల్డింగ్స్‌’’ నవంబర్‌ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స ఈ లోగా మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేవరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు అమరావతి: వైద్య ఆరోగ్య రంగంలో […]

Read More
Timeline

ఏపీ: ఒక్క రోజు కలెక్టర్ గా రైతు బిడ్డ … మొదటి సంతకం మహిళా ఉద్యోగుల కోసమే చేసిన బాలిక

అంతర్జారీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనంతపురం కలెక్టర్ చంద్రుడు ‘బాలికే భవిష్యత్తు” పేరుతొ ఒక వినూత్న కార్యక్రమాన్నినిర్వహించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి, ఒక బాలికను, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు కలెక్టరుగా భాద్యతలు నిర్వహించే అవకాశాన్ని కల్పించారు. గార్లదిన్నె మండలం కస్తూరిబా పాఠశాలకు చెందిన శ్రావణి అనే బాలికకు ఒక్కరోజు కలెక్టరుగా ఉండే అవకాశం లభించింది. తానే కాకుండా జిల్లాలో మొత్తం 63 మంది తహసీల్దార్లు […]

Read More
Timeline

చెల్లిని రేప్ చేయాలని చూసిన వాడి చెయ్యిపై కొడవలి వేటు వేసిన అక్క

తన చెల్లెలిపై అత్యాచారం చేయాలనీ చూసిన వారి నుండి రక్షించడానికి ఒక టీనేజ్ అమ్మాయి కొడవలితో దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని రామసుందరం బ్లాక్‌లోని తిరుమలారెడ్డి పల్లె గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 15 ఏళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం పశువులను మేపడానికి పొలానికి వెళ్లింది. గ్రామంలో కూలీ పని చేసుకునే శంకరప్ప ఆమెను వెనకాలే వెళ్లి తనని పట్టుకున్నాడు. అమ్మాయి వాడి నుండి తప్పించుకోడానికి బలంగా ప్రయత్నించినా వాడు ఆ అమ్మాయి చేతులను […]

Read More
Timeline

షాకింగ్.. ఎమ్మెల్యే రోజాపై హైకోర్టులో పిల్.. కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపి) ఎమ్మెల్యేలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) నమోదైంది. లాక్‌డౌన్‌ నిబంధనలకు ఉల్లంఘిస్తూ సమావేశాల్లో పాల్గొంటున్నారంటూ వారిపై కిశోర్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అధికారపార్టీ నేతలను అడ్దుకోవాలంటూ ఆయన కోరారు. నిబందలను ఉల్లంఘించిన వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిల్ లో ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట […]

Read More
Timeline

ఏపీలో లాక్ డౌన్ రూల్స్ సడలింపు

ఏపీలో లాక్ డౌన్ నిభందనలు సడలిస్తూ కొత్త మార్గదర్శకాలు..కేంద్ర ప్రభుత్వ తాజా గైడ్ లైన్స్ ప్రకారం కొత్త మార్గదర్శకాలు..వ్యవసాయ రంగం, హార్టికల్చర్ కి మినహాయింపు..ప్లాంటేషన్, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ పనులకి మినహాయింపు..గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకి అనుమతి..మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి

Read More
Timeline

బిగ్ బ్రేకింగ్: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కోసం పని చేసే నలుగురికి కరోనా పాజిటివ్?

బిగ్ బ్రేకింగ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరుణ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ కారణంగానే అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఈ రోజు ఫోన్ చేసి ఆంధ్రా లోని పరిస్థితుల గురించి ఆరా తీసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిల్డింగ్ లో పనిచేసే నలుగురు వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఆ నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ […]

Read More
Timeline

బ్రేకింగ్: నిమ్మగడ్డ కు షాక్… ఎన్నికల సంఘం రివర్స్

మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర రెడ్డి హైకోర్ట్‌లో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిమ్మగడ్డ స్ధానిక ఎన్నికలు వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాయిదా నోటిపికేషన్‌పై ఆయన ప్రెస్‌మీట్‌లో సంతకం చేశారని, ఎన్నికల వాయిదా ప్రక్రియ అంతా నిమ్మగడ్డ రహస్యంగా పూర్తి చేశారని అన్నారు. అయితే ఎన్నికల ఆరోపణలతో అధికారుల బదిలీకి సంబంధించి కూడా మాకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. కరోనాపై నిమ్మగడ్డ కేంద్రాన్ని […]

Read More
Timeline

అనంతపురం పై జగన్ ఫోకస్, మరో రెండు కంపెనీలు

అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్‌ వాహన్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్‌ బస్‌ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.  […]

Read More
Timeline

పొగాకు రైతులకు శుభవార్త : జీవీఎల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పొగాకు రైతులకు శుభవార్త అంటూ ట్వీట్ చేశారు. పొగాకు బోర్డు వేలం కేంద్రాలు వెంటనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతూ, కేంద్ర వాణిజ్య కార్యదర్శి అనూప్ వాధ్వాన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడానని వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లు జరిపేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని వారిద్దరూ భరోసా ఇచ్చారని జీవీఎల్ పేర్కొన్నారు. అంతేకాదు, తన ట్వీట్ కు ఓ ఆంగ్ల మీడియా సంస్థలో వచ్చిన వార్తను కూడా జతచేశారు. […]

Read More
Timeline

షాకింగ్: గత నెలలో ఆంధ్ర ప్రదేశ్ సంపాదన తెలుసా

2014 లో ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించిన తరువాత ఆర్థికంగా ఏపీ చాలా భారాన్ని మోస్తూ వస్తుంది. అంతే కాకుండా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మిగిల్చిన అప్పుల కుంపటి ఎక్కువైందని వైసీపీ నేతలు ఆరోపించడం వింటూనే ఉన్నాం. అది సరిపోదు అన్నట్టు ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా దెబ్బ ఆంధ్ర ప్రదేశ్ పై ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. మాములుగా ఆంధ్ర రెవెన్యూ 6000 కోట్లుగా ఉండేది. కానీ ఫిల్టర్ కాపీ అనే […]

Read More
Timeline

ఏపీలో ఆగని పాజిటివ్ కేసులు – ఈ జిల్లాల వారే అధికం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. కాగా గడిచిన శుక్రవారం నాడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఈ పెరిగిన కేసులతో ఏపీలో 955 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 27 కేసులు నమోదవ్వగా, కర్నూలులో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 261కు చేరింది. ఇకపోతే కర్నూలు తరువాత స్థానంలో కృష్ణాజిల్లాలో 14 […]

Read More
Timeline

నేటి నుండి రైతులకు కూపన్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కన్నబాబు, ప్రస్తుత క్లిష్టతరమైన పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రైతులు కష్టపడి పండించినటువంటి పంట ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేకముగా జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రైతులు పండించినటువంటి ఉత్పత్తులకు స్థానికంగా ఒక మార్కెట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు గాను నేటి నుండి రైతులందరికీ కూడా కూపన్లు కూడా […]

Read More
Timeline

రాజధాని తరలింపు పై జగన్ వెనకడుగు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా మహమ్మారిని సహితం లెక్క చేయకుండా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వెనుకడుగు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై విచారణ జరుపుతున్న ఏపీ హై కోర్ట్ లో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో ప్రభుత్వమే చట్టబద్దమైన పక్రియ పూర్తయ్యేవరకు ఈ విషయంలో ముందడుగు వేయమని హామీ ఇవ్వవలసి వచ్చింది.   రాజధానిని విశాఖపట్నంకు తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని అంటూ వైసిపి ఎంపీ వి  […]

Read More