ఆర్టీసీ
Timeline

బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీ మ్యాటర్ లో చేతులెత్తేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. సమ్మె చట్ట విరుద్ధమని అడిషనల్ ఏజీ రాంచందర్ రావు వాదించారు. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీస్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ఆరు వారాలు ఆర్టీసీ నిర్ణయం కోసం ఎదురు చూడాలని పేర్కొన్నారు. కార్మికులు చట్టప్రకారం నడుచుకొలేదని అన్నారు. సమ్మె విరుద్ధమని చెప్పే హక్కు కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని హైకోర్టు పేర్కొంది. కార్మికుల సమస్యలపై స్పందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది […]

Read More
Timeline

నిజాలు బయటపెట్టి ఆర్టీసీ యూనియన్ లీడర్ల ఇజ్జత్ తీసిన కెసిఆర్

రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం అసంబద్ధమైన నినాదం ‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం […]

Read More