కంగనా రనౌత్
Timeline

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

బీజేపీ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయని, ఆవిరి అంబానీ , అదానీ ఆస్తులు పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అని , అలాంటి చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజులకి పైగా కొనసాగుతోన్న ఈ ధర్నా జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీతో తీవ్రరూపం దాల్చింది. దీంతో ఎలాగైనా రైతుల ధర్నా భగ్నం చేయాలని ఓవైపు ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో […]

Read More
Timeline

కంగనా రనౌత్ కి తగ్గుతున్న ఫాలోవర్లు

అపజయాలతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ తర్వాత వరుస విజయాలతో ఒక్కసారిగా దేశంలో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ పేరు ఎక్కువ రోజులు నిలుపుకో లేక పోతుంది కంగనా. దానికి కారణం ఆమె బిజెపికి పరోక్షంగా ఇస్తున్న మద్దతు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత టార్గెట్ చేస్తూ కంగనా రనౌత్ చేసిన విమర్శలు కానీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ […]

Read More