కమలా హ్యారిస్
Timeline

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ఐన విషయాన్ని అధికారికంగా కొద్దీ క్షణాల క్రితం ప్రకటించారు. ఈ ఎన్నికలలో బైడెన్ కి తోడుగా నిలిచినా , వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గ పోటీ చేసిన కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.అమెరికా చరిత్రలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురిలాగా ఆమె ఎన్నిక అవ్వటం ఒక రికార్డ్. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు అని చెప్పొచ్చు. ఏ మహిళకూ సాధ్యం కాని […]

Read More