తెలంగాణ వార్తలు
Timeline

తెలంగాణ మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మా రెడ్డి

తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. చైర్‌పర్సన్‌తోపాటు మరో ఆరుగురు సభ్యులను ప్రభుత్వం  నియమించింది. చైర్‌పర్సన్‌, సభ్యుల పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేండ్ల వరకు ఉంటుంది. 

Read More
Timeline

తెలంగాణ పత్తికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలి

అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ వచ్చేలా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్‌పై ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని […]

Read More
Timeline

తెలంగాణ: ఫోన్ పే తో లంచం .. దొరికిన అధికారులు

లంచం తీసుకునే అధికారులు అడ్డంగా దొరికిపోతున్న కేసులు ఇన్ని వస్తున్నా సరే అధికారుల్లో వయం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈసుజీ మెనీ కి అలవాటుపడుతున్న ఇలాంటి లంచగొండి అధికారుల భరతం పట్టడానికి ఏసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా , దీనికి ఫుల్ స్టాప్ మాత్రం పడట్లేదు. ఈరోజు తెలంగాణలోని , హైదరాబాద్ కీసర ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఇద్దరు విద్యుత్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను లంచం తీసుకుండుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో ఒకరు లంచం ఫోన్ […]

Read More
Timeline

కేసీఆర్ తాతా … ప్లీజ్ నాకు న్యాయం చేయండి

మోదీ తాతయ్య, కేసీఆర్ తాతయ్య తనకు న్యాయం చేయండి అంటూ మెడలో ఫ్లకార్డు వేసుకుని కరీంనగర్ జిల్లా, శంకరపట్నానికి చెందిన బాలుడు పాదయాత్ర చేపట్టడం అందర్నీ కలిచి వేస్తుంది. సిరిసిల్లకు చెందిన నాగ ప్రణీత్ అనే ఆరేళ్ల బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించాడు. తన తల్లిదండ్రులు చనిపోయాక… తమకున్న ఎకరా భూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని ఆరోపిస్తున్నాడు. దయచేసి తమ భూమిని తమకు అప్పగించేలా చర్యలు […]

Read More
Timeline

దారుణం .. తల్లి చనిపోయిందని కొడుకు ఆత్మహత్య

ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని లోటు, విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే. తల్లి తండ్రుల ప్రేమ విలువ తెలియక చాల మంది క్రూరంగా ప్రవర్తిస్తున్న తీరు రోజు వార్తల్లో చూస్తున్నాం. కానీ ఈ అబ్బాయి తన తల్లి చనిపోయిందని తెలిసి, ఇక అమ్మ లేదనే నిజాన్ని దిగమింగుకోలేకపోయాడు. అమ్మ లేని ఈ లోకంలో తనకు కూడా పని లేదనుకున్నాడు. తల్లి దగ్గరికే తాను వెళ్లిపోవాలనుకొని నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. { […]

Read More
Timeline

కెసిఆర్ : దుబ్బాకలో TRS గెలుపు ఎప్పుడో ఖాయమైంది.. గీ చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయి

సీఎం కేసీఆర్‌ గురువారం మేడ్చల్‌లో ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందని అసలు దుబ్బాక ఎన్నికలు తమకు లెక్కే కాదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అన్నారు. ‘‘మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇప్పటికే గెలుపు ఖాయం. అప్పటి వరకూ చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయి. వాటిని […]

Read More
Timeline

ఛీ ఛీ … అల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతురు

హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కాస్త హత్యకు దారి తీసింది. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొని , ఆ తరువాత తన కూతుర్ని ఇచ్చి వాడితోనే పెళ్లి చేసిందొక మహిళ. తల్లితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం విషయం బయటపడటంతో అత్యంత్య చేసుకొని చనిపోయింది ఆ అమాయకురాలు. ఈ విషయంలో అత్త ,అల్లుడు ఇద్దరు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వచ్చిన తరువాత మళ్ళీ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ అల్లుడు […]

Read More