తెలుగు వార్తలు
Timeline

ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటుడు రవి పట్వర్ధన్ కన్నుమూశారు

నాలుగు దశాబ్దాలుగా మరాఠీ, హిందీ చిత్రాలలో నటించిన నటుడు రవి పట్వర్ధన్ 84 సంవత్సరాల వయసులో మరణించారు. ఇది శనివారం రాత్రి తొమ్మిది-ముప్పై గంటలకు ముగిసింది. The పిరితిత్తుల వ్యాధితో థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రవి సుమారు 200 చిత్రాల్లో నటించారు. హిందీలో థెసాబ్, అంకుష్ మరియు యశ్వంత్ మరియు ఆశా అసవ్య సూర్యుడు మరియు మరాఠీలో అంబర్త ముఖ్యమైన చిత్రాలు. 2019 లో అగాబాయి సాసుబాయి అనే మరాఠీ షోలో కూడా పాల్గొన్నాడు.

Read More
Timeline

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో సిలిండర్ పేలుడులో 16 మంది గాయపడ్డారు

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన సిలిండర్ పేలుడులో 16 మంది గాయపడ్డారు . ఒక చాల్ లో మంటలు చెలరేగడంతో ఈ సంఘటన జరిగింది. మంటల సమయంలో ఎల్‌పిజి సిలిండర్ పేలుడు సంభవించి చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని రెండు ఆసుపత్రులకు తరలించారు.కాల్ వచ్చిన వెంటనే గంటలోపు అగ్నిని బ్రిగేడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Timeline

లిప్ కిస్ టేస్ట్ బాగుందట

ఏ విషయమైనా సరే చాలా బోల్డ్ గా మాట్లాడే తేజస్వి బిగ్ బాస్ తో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయింది. చేసిన సినిమాలు తక్కువైనా, సినిమాల వాళ్ళ తనకు వచ్చిన పేరు కొంచమే అయినా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై బోల్డ్ గా స్పందిస్తూ వార్తల్లో ఉంటుంది ఈ అమ్మాయి. తాను నటించిన లేటెస్ట్ ఓటిటి సిరీస్ లో లిప్ లాక్ సీన్ లో నటించిందట. ఇంతకూ ముందు కూడా ఒకసారి అలాంటి సీన్ లో నటించినా […]

Read More
Timeline

బ్రేకింగ్ న్యూస్ : హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశం  ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పాల్గొన్న సభ్య కార్యదర్శి రంగారెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హాజరు భేటీలో పాల్గొన్న ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ 

Read More
Timeline

షాకింగ్ ట్విస్ట్ : వరలక్ష్మి గొంతు కోసి.. కారం చల్లి.. క్షుద్ర పూజలు

విశాఖ గాజువాక శ్రీనగర్‌లో బాలిక హత్య అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు పెంచుకున్న ద్వేషం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ఇష్టపడుతున్న అమ్మాయి నిర్లక్ష్యం చేస్తూ వేరొకరితో చనువుగా ఉంటోందని కసి పెంచుకొని.. పథకం ప్రకారమే యువతిని అఖిల్‌ హత్యచేసినట్లు గాజువాక పోలీసులు నిర్ధరించారు. ఆదివారం బాలిక కుటుంబీకులను సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా పరామర్శించారు. శనివారం రాత్రి బాలిక కుటుంబీకులు ఓ శుభకార్యంలో ఉండగా అఖిల్‌ ఆమెకు ఫోన్‌ చేసిన […]

Read More
Timeline

దుబ్బాక ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత

మరో రెండు రోజుల్లో దుబ్బాక ఎన్నికల కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఒక్కో పార్టీ ఒక్కో రకంగా ప్రయత్నాలు చేస్తారు. ఇందులో మద్యం , డబ్బు మేజర్ రోల్ అని అందరికీ తెలిసిన విషయ. ఇప్పటికే పలు చోట్ల అన్నే పార్టీలకు చెందిన చాల మంది నేతల ఇండ్లల్లో పోలీసులు , ఎన్నికల అధికారి పర్యవేక్షణలో సోదాలు చేసైనా వార్తలు చూస్తున్నాం. ఈరోజు […]

Read More
Timeline

షార్ట్ న్యూస్: ఈరోజు ముఖ్యంశాలు – ఉదయం – నవంబర్ – 01 – తెలుగు వార్తలు

ఏపీలో భారీ వాహనాల పన్ను చెల్లింపునకు మరో నెలరోజుల గడువు పెంపు.. గతంలో రిజిస్ట్రేషన్ అయిన చిన్న వాహనాలకు ఇక నుంచి క్వార్టర్లీ ట్యాక్స్, ఇక లైఫ్‌ట్యాక్స్ పరిధిలోకి 3 వేల కేజీలలోపు ఉండే చిన్న వాహనాలు ప్రపంచవ్యాప్తంగా 4.63 కోట్లకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 11.99 లక్షల మంది కరోనాతో మృతి, 3.34 కోట్ల మంది రికవరీ ఐపీఎల్‌: నేడు చెన్నైతో తలపడనున్న పంజాబ్.. అబుదాబి వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు […]

Read More
Timeline

జగన్ ఆవేశం తగ్గించుకొని, ఆలోచన పెంచుకుంటే మంచిది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపించారు. మళ్ళీ ఏమైందో కానీ మరో సరి తన పార్టీ కానీ పార్టీ పై విమర్శలు గుప్పించడం రీస్టార్ట్ చేసారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ఓ వైపు చెపుతున్న జగన్ ప్రభుత్వం, మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని కామెంట్ చేసారు. ఎన్నికలకు అడ్డొచ్చిన కరోనా విద్యార్థుల ప్రాణాలకు అడ్డు రాలేదా అంటూ ఎద్దేవా చేసార. విద్యార్థుల ప్రాణాలను పణంగా […]

Read More
Timeline

లాటస్ పాండ్ తరహాలో జగన్ చెన్నై ప్యాలెస్ … లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల పోలవరంకు రూ. […]

Read More
Timeline

దారుణం .. తల్లి చనిపోయిందని కొడుకు ఆత్మహత్య

ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని లోటు, విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే. తల్లి తండ్రుల ప్రేమ విలువ తెలియక చాల మంది క్రూరంగా ప్రవర్తిస్తున్న తీరు రోజు వార్తల్లో చూస్తున్నాం. కానీ ఈ అబ్బాయి తన తల్లి చనిపోయిందని తెలిసి, ఇక అమ్మ లేదనే నిజాన్ని దిగమింగుకోలేకపోయాడు. అమ్మ లేని ఈ లోకంలో తనకు కూడా పని లేదనుకున్నాడు. తల్లి దగ్గరికే తాను వెళ్లిపోవాలనుకొని నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. { […]

Read More
Timeline

ఏపీ : నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీలు..కొత్త రూల్స్

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలుపటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలురోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులుఒంటిపూట బళ్లురాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమరావతి: నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, […]

Read More
Timeline

వైద్య రంగంపై జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17300 కోట్లకుపైగా ఖర్చు జనవరి లోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి కాలేజీల్లో ‘‘గ్రీన్‌ బిల్డింగ్స్‌’’ నవంబర్‌ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స ఈ లోగా మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేవరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు అమరావతి: వైద్య ఆరోగ్య రంగంలో […]

Read More
Timeline

ఛీ ఛీ … అల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతురు

హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కాస్త హత్యకు దారి తీసింది. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొని , ఆ తరువాత తన కూతుర్ని ఇచ్చి వాడితోనే పెళ్లి చేసిందొక మహిళ. తల్లితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం విషయం బయటపడటంతో అత్యంత్య చేసుకొని చనిపోయింది ఆ అమాయకురాలు. ఈ విషయంలో అత్త ,అల్లుడు ఇద్దరు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వచ్చిన తరువాత మళ్ళీ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ అల్లుడు […]

Read More
Timeline

అసలు మలేరియా గురించి మీకేం తెలుసు?

పరాన్నజీవి ద్వారా వచ్చే ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్న దోమలు కుట్టటం వలన మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మలేరియా సోకిన వారు బాగా చలితోనూ, ఎక్కువ జ్వరం తోనూ బాధపడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం, సుమారు 210 మిలియన్ల జనాభాకి ఈ వ్యాధి సోకుతుండగా అందులో సుమారు 4,40,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికాలో నివసిస్తున్న చిన్నారులే. సమశీతోష్ణ పరిస్థితులలో ఈ వ్యాధి ఉండదు కానీ, ఉష్ణమండల […]

Read More
Timeline

కెసిఆర్ కి హరీష్ రావు బర్త్ డే గిఫ్ట్ రెడీ..

ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి 66వ జన్మదినం. కాగా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు గారు సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తెరాస నాయకులు, కార్యక్రతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరు కూడా ఒక్కొక్క మొక్కను నాటాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక […]

Read More