నందమూరి బాలకృష్ణ
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline

బాలయ్య బాబు గొప్పతనం ఇదే..అనాథకు ఫ్రీగా క్యాన్సర్ చికిత్స

గోదావరిఖని ప్రాంతానికి చెందిన దాసరి శివాజీ అనాథ. అతడు ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడని బసవతారకం ఆస్పత్రి యాజమాన్యానికి తెలిసింది. డాక్టర్‌ టీఎస్‌ రావు, డాక్టర్‌ పట్నాయక్‌ల వైద్య బృందం శివాజీకి శస్త్రచికిత్స చేసింది. అతడు కోలుకునే వరకు అన్ని సేవలను ఉచితంగా అందించారు. శివాజీకి విజయవంతంగా చికిత్సను అందించిన వైద్యులు, సిబ్బంది కృషిని బాలకృష్ణ అభినందించారు.  ఎంతో మంది పేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించామని, భవిష్యత్తులోనూ ఇదేవిధంగా […]

Read More